tag:blogger.com,1999:blog-1719342996819387959.post2380922410452873594..comments2023-07-24T19:28:12.547+05:30Comments on అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!: గుత్తావకాయ కూరSHANKAR.Shttp://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-1719342996819387959.post-73354704280126802482012-04-17T18:10:03.757+05:302012-04-17T18:10:03.757+05:30హహ్హహహ్హహహ్హహ... చదివిన తరువాత సైలెంట్‌గా నవ్వలేక ...హహ్హహహ్హహహ్హహ... చదివిన తరువాత సైలెంట్‌గా నవ్వలేక గట్టిగా నవ్వేశానండి బాబు.. ఇంట్లో అందరూ నాకు పిచ్చెక్కిందనుకున్నారు.. గ్రేట్ చాలా బాగుంది గుత్తవకాయ కూర...మా అమ్మ ఇంట్లో పచ్చళ్ళు లేనప్పుడు మాగాయలో పెరుగేసి గ్రైండ్ చేసెసి కాస్త పోపు పెట్టేసేది కమ్మగా బాగుండేది.. ఊరగాయలని అలా వాడుకుంటారని తెలుసు కాని ఇలా .. ఇక్కడే చూస్తున్నా...

చిన్నప్పటినుండీ ఇంతేనా మీరు ఈమధ్యే బ్లాగుల్లోకి, ప్లస్లకి వచ్చిన తరువాత వచ్చిన సృజనాత్మకత అనుకున్నా.. ;))))))))))))))))))) ఈరోజు నేను ఈ ఆవకాయ కూర ప్రయత్నించాలి..Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-30699056611988855362011-01-27T19:41:24.735+05:302011-01-27T19:41:24.735+05:30Once I tried samething with Maggi :)
Somehow I en...Once I tried samething with Maggi :)

Somehow I ended up without the Masala, instead tried adding Avakayi and Kandipodi mixture.

It was not half bad :)RGhttps://www.blogger.com/profile/09133718551809665275noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-83511926516202965252011-01-12T21:17:07.488+05:302011-01-12T21:17:07.488+05:30orey...nuvvu intha baaga GUTHAAVAKAV vandavani tel...orey...nuvvu intha baaga GUTHAAVAKAV vandavani telisthe swathi vantalu marchipothundhi....ika nee ishtam.bharadwajhttps://www.blogger.com/profile/06333967359353780364noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-59792283782877144892011-01-11T20:41:50.891+05:302011-01-11T20:41:50.891+05:30Hehe GUTTI VANKAYA KURA tinadanike kadu chadavadan...Hehe GUTTI VANKAYA KURA tinadanike kadu chadavadaniki kooda chala bavundi.

Itlu oka Maha-Mantri.Unknownhttps://www.blogger.com/profile/02071612698969407489noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-34299731303854472502011-01-11T20:26:21.607+05:302011-01-11T20:26:21.607+05:30navvaleka chachipoya...i can totally imagine what ...navvaleka chachipoya...i can totally imagine what wud hv happened between u and ravigaadu...heheheh..awesome raasav!!Videhihttps://www.blogger.com/profile/07439020388308024557noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-92090575413458858512011-01-11T16:23:40.965+05:302011-01-11T16:23:40.965+05:30గుత్తి వంకాయ కూరకి కొత్త రేసిపే బాగుంది.. మసాల గు...గుత్తి వంకాయ కూరకి కొత్త రేసిపే బాగుంది.. మసాల గుత్తివంకాయ, ఉల్లికారం గుత్తివంకాయ లాగ ఆవకాయ గుత్తివంకాయ :-) రేసిపే చూస్తూనే ఇంట బాగుంది.. ఖచితంగా చాల బాగుంటుంది.. ఆవకాయ తో కదా..Jyothihttps://www.blogger.com/profile/13657100964412118316noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-76071602293370291682011-01-11T15:38:18.752+05:302011-01-11T15:38:18.752+05:30నలభీమశంకర పాకం అని జగత్ప్రసిద్ది పొందెదరు గాక. ఇటు...నలభీమశంకర పాకం అని జగత్ప్రసిద్ది పొందెదరు గాక. ఇటువంటివే మరిన్ని చేసి మమ్మల్ని అలరించే ప్రయత్నం చేయండి. పోస్ట్ సూపర్ డూపర్ హిట్ అన్నమాట.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-4766764487949038292011-01-11T13:39:47.563+05:302011-01-11T13:39:47.563+05:30@శిశిర గారు
నేను తినకుండానా? ఇప్పటికీ షడ్రుచులు దే...@శిశిర గారు
నేను తినకుండానా? ఇప్పటికీ షడ్రుచులు దేని కేటగిరీలోకి రాని ఆ రుచిని ఎలా వర్ణించాలో నాకు తెలియట్లేదు :)

@ తృష్ణ గారు
అక్కడికీ ఒకట్రెండు సార్లు చేసి చూపిస్తా అని అడిగానండీ, ఇలాంటి తిక్క తిక్క ప్రయోగాలు చేస్తే "గృహ హింస" కేసు పెట్టేస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది మా ఆవిడ. :(SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-24307574696395599862011-01-11T13:30:22.546+05:302011-01-11T13:30:22.546+05:30sorry ఇందాకా వ్యాఖ్యలో "శ్రీమతిగారు" wor...sorry ఇందాకా వ్యాఖ్యలో "శ్రీమతిగారు" word తప్పు పడిందండీ.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-77928395695685704372011-01-11T13:27:50.667+05:302011-01-11T13:27:50.667+05:30బాగుంది మీ గుత్తావకాయ కూర. ఇంతకూ మీ శ్రీమరిగారికి ...బాగుంది మీ గుత్తావకాయ కూర. ఇంతకూ మీ శ్రీమరిగారికి రుచి చూపించారా లేదా?
"కుక్కర్ మూడు విజిల్స్ వస్తే కట్టేయి..టీవీ చూస్తూనో..ఏదో పుస్తకం చదువుతూనో పరధ్యానం తో మర్చిపోకు, రోజు రాత్రి గ్యాస్ కట్టేసి ఉందో లేదో చూసి మరీ పడుకో.."
మొదలైన జాగ్రత్తలు కొన్నేళ్ళుగా పుట్టింట్లోనూ, అతారింట్లోనూ కూడా నాకు అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డ్ లు. ఇప్పటికీ ఇంటికెళ్ళి వచ్చేప్పుడల్లా మా అమ్మ నాకు చెప్పే సందేశాల్లో తప్పక ఉండే వాక్యాలు. అయినా ఇంకా కుక్కర్లూ, మూకుడులూ మాడుతూనే ఉన్నాయి. నా పరధ్యానాలు కొనసాగుతూనే ఉన్నాయండి...:)తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-80303595346147074272011-01-11T10:43:05.461+05:302011-01-11T10:43:05.461+05:30ఇంతకీ మీరు తిన్నారో లేదో చెప్పలేదు మీకే పేటెంట్ ఉన...ఇంతకీ మీరు తిన్నారో లేదో చెప్పలేదు మీకే పేటెంట్ ఉన్న మీ సృజనాత్మక గుత్తావకాయ కూర. :)శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-40918926826094000732011-01-11T10:06:14.239+05:302011-01-11T10:06:14.239+05:30మా అమ్మ ఊరెళ్ళినపుడు నేను వంకాయ కూర మాత్రమే చేసేదా...మా అమ్మ ఊరెళ్ళినపుడు నేను వంకాయ కూర మాత్రమే చేసేదాన్ని, కానీ ఈ అయిడియా ఇంతవరకూ రాలేదండీ? ఇన్నాళ్ళుగా వంకాయలు వండుతున్నా మా ఆడవాళ్ళు కనిపెట్టలేనిది మీరు కనిపెట్టేసారు, ఎంతైనా మీరు గ్రేట్ అండీ !! ఇలాగే మరిన్ని రకాల వంటలు మీరు కనిపెట్టాలని కోరుతున్నాను.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-14592625600405689022011-01-11T09:54:49.404+05:302011-01-11T09:54:49.404+05:30@ జ్యోతి గారు

@ రెడ్డి గారూ
అది గుత్తి వంకాయ క...@ జ్యోతి గారు

@ రెడ్డి గారూ
అది గుత్తి వంకాయ కాదండీ "గుత్తావకాయ" కూరే. (గుత్తి వంకాయ + ఆవకాయ). రేసిపియే కాదండీ ఆ వంటకానికి బ్రాండింగ్ కూడా నాదేన్నమాట. అదీ సంగతి.
@సుజాత గారు
అలా మీరంతా మీ అక్కయ్యగారి సృజనాత్మకతని ప్రోత్సహించాల్సింది పోయి బావురుమనడం భావ్యమా?

అరటికాయలు, ఆలూ ఈజీగా చేసేయటం మాట ఎలా ఉన్నా ఉప్పు, కారం ఎక్కువ తక్కువయినా, సరిగ్గా వేగీ, వేగకపోయినా కాస్త వేగితే చాలు తినబుల్ గా ఉంటాయనేమో.SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-80497513529628517402011-01-11T09:44:00.587+05:302011-01-11T09:44:00.587+05:30జ్యోతి..:-))
సూపర్ గా ఉంది మీ ఇన్వెన్షను! ఇలాంటి ...జ్యోతి..:-))

సూపర్ గా ఉంది మీ ఇన్వెన్షను! ఇలాంటి హింసలన్నీ మా అమ్మ ఊరికెళ్ళినపుడు మేము మా అక్కయ్య చేతిలో పడేవాళ్ళం! అది దానికొచ్చిన, చేయాలనుకున్న,కనిపెట్టాలనుకున్న, వంటలన్నీ చేసేసి చంపేసేది. అమ్మ ఇంటికొస్తూనే మేము మా అమ్మని చుట్టేసుకుని బావురుమనేవాళ్ళం!"నువ్వు ఇంకెప్పుడైనా ఊరికెళ్ళావంటే మేము చచ్చినంత ఒట్టు" అని ఘోరమైన ఒట్లు పెట్టేవాళ్ళం!

మళ్ళీ కథ మామూలే!

ప్రస్తుతం మా ఇంట్లో నేను ఊరికెళ్ళినా అరటికాయ, బంగాళా దుంప ఇవే రోజూనూ! ఇవి మగవారికి ఏజీ కూరలనుకుంటా కదూసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-31615513883793996982011-01-11T09:36:59.094+05:302011-01-11T09:36:59.094+05:30బాగుందండీ మీ గుత్తొంకాయ కధ:) కానీ టైటిల్లో వ తర్వా...బాగుందండీ మీ గుత్తొంకాయ కధ:) కానీ టైటిల్లో వ తర్వాత సున్నా మర్చిపోయారు (గుత్తొంకాయ్లో పెట్టే స్టఫ్‌ను మర్చిపోయినట్లే:))
అన్నట్లు నేనుకూడా ఎన్నడూ గుత్తొంకాయ వండలేదు, పెద్దగా తిననుకూడా. కానీ వారం క్రింద ఓ ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఆడాళ్ళందరికీ గుత్తొంకాయ కూరపై ఓ ఫన్నీ గేం పెట్టారు. అందులో విన్నర్ మనం:) అదేంటి ఆడోళ్ళ గేం లో మీరు విన్నర్ ఏంటి అని అనుమానంగా చూడకండేం:) విషయమేంటంటే-గుత్తొంకాయ వండడం సంగతేమోగానీ వంకాయలు అంగడినుండి (మార్కెట్ కాదు) తెచ్చి వండేదాకా అచ్చ తెలుగులో ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా వర్ణించాలనేది పోటీ. ఆడంగులంతా ఓడిపోయాక, అదేంటయ్యా వంట ఆడాళ్ళే చేస్తారా? మేమూ చెయ్యగలం. ఆమాటకొస్తే పాకశాస్త్ర ప్రావీణ్యులను నల భీములంటారు కనుక మాక్కూడా ఛాన్సివ్వ్వాలని కొట్లాడి మరీ మేం బరిలోకి దూకాం, నేను విజేతనయ్యా:) అదీ నా గుత్తొంకాయ కధ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-80628901666095083802011-01-11T09:29:35.771+05:302011-01-11T09:29:35.771+05:30అంతే లెండి, ఎవరూ కనిపెట్టకపోతే కూరలెలా పుడతాయి?అంతే లెండి, ఎవరూ కనిపెట్టకపోతే కూరలెలా పుడతాయి?jyothihttps://www.blogger.com/profile/02390969538699198919noreply@blogger.com