tag:blogger.com,1999:blog-1719342996819387959.post4028715695583109423..comments2023-07-24T19:28:12.547+05:30Comments on అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!: ఫ్లాష్....... ఫ్లాష్.............మహాత్మా గాంధీ హత్య లో బ్రిట్నీ స్పియర్స్ హస్తం ......SHANKAR.Shttp://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-1719342996819387959.post-64308885210363781322011-11-16T16:30:59.703+05:302011-11-16T16:30:59.703+05:30title supertitle superswethahttps://www.blogger.com/profile/05004819309143604830noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-53539253464125028722011-11-16T16:30:50.433+05:302011-11-16T16:30:50.433+05:30title supertitle superswethahttps://www.blogger.com/profile/05004819309143604830noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-20153826147159393022010-01-19T21:06:21.556+05:302010-01-19T21:06:21.556+05:30ఇలాంటి వార్త చూసి SMS చేసే వాళ్లకి సహస్రకోటి దండాల...ఇలాంటి వార్త చూసి SMS చేసే వాళ్లకి సహస్రకోటి దండాలు..vkchttps://www.blogger.com/profile/07111807510970776841noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-75782674839856188482010-01-19T21:05:21.842+05:302010-01-19T21:05:21.842+05:30This comment has been removed by the author.Unknownhttps://www.blogger.com/profile/04045950444486664989noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-80594516582610934382010-01-09T00:19:51.325+05:302010-01-09T00:19:51.325+05:30టపా అద్భుతంగా ఉంది. చదువుతుంటే నవ్వాపుకోవటం సాధ్యం...టపా అద్భుతంగా ఉంది. చదువుతుంటే నవ్వాపుకోవటం సాధ్యం కాలేదు. అభినందనలు!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-43049563281162612552010-01-08T19:46:15.185+05:302010-01-08T19:46:15.185+05:30title supertitle superABhttps://www.blogger.com/profile/08410339048135218106noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-58178786446221203382010-01-08T19:38:03.378+05:302010-01-08T19:38:03.378+05:30ఇంత కుట్ర జరిగి ఉంటుంది అని అస్సలు అనుకోలేదండి. ఆ ...ఇంత కుట్ర జరిగి ఉంటుంది అని అస్సలు అనుకోలేదండి. ఆ పిల్ల చాలా అమాయకురాలు అనుకున్నాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-3547879638032236972010-01-08T19:21:00.975+05:302010-01-08T19:21:00.975+05:30సమాజ హితం పట్టని వాళ్ళు మెరుగైన సమాజం కోసం కృషి చే...సమాజ హితం పట్టని వాళ్ళు మెరుగైన సమాజం కోసం కృషి చేస్తారట. సిగ్గు సిగ్గు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-24574506755587993132010-01-08T15:10:23.486+05:302010-01-08T15:10:23.486+05:30baavundandi, nenu ee vishayam meda ade,janam aaves...baavundandi, nenu ee vishayam meda ade,janam aavesam meda serious ga vrayalanukunte, meru na mood marchesaru. ina meru chala fast sumaa ratre vrasesaru.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-1578946288014686192010-01-08T14:53:05.412+05:302010-01-08T14:53:05.412+05:30కొంతమంది అమాయక ప్రేక్షకులు రెడీ గా వున్నారు గుండె ...కొంతమంది అమాయక ప్రేక్షకులు రెడీ గా వున్నారు గుండె ఆగి పోవటానికి.Harshahttps://www.blogger.com/profile/02005200472557289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-26607563511914455582010-01-08T12:33:51.170+05:302010-01-08T12:33:51.170+05:30@ ఇండియన్ మినర్వా గారు
మిమ్మల్ని మా ఛానల్ న్యూస్ ...@ ఇండియన్ మినర్వా గారు

మిమ్మల్ని మా ఛానల్ న్యూస్ డెస్క్ ఇన్ చార్జ్ గా తక్షణం నియమిస్తున్నాము. ఇంకా మీరు చెప్పాల్సింది చాలా ఉంది...మేము వినాల్సింది మిగిలే ఉందిSHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-51006004417621507642010-01-08T12:12:55.542+05:302010-01-08T12:12:55.542+05:30ఏమిటీ,నిజమా? నేను నమ్మలేకపోతున్నాను.బ్రిట్నీ స్పియ...ఏమిటీ,నిజమా? నేను నమ్మలేకపోతున్నాను.బ్రిట్నీ స్పియర్స్ ఎంతో అమాయకురాలనుకున్నాను సుమీ!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-6948727403507781462010-01-08T12:12:18.374+05:302010-01-08T12:12:18.374+05:30ఉండండుండి మరీ అంతగా తీసిపారేయాల్సిందేమీలేదు. ఈ వాద...ఉండండుండి మరీ అంతగా తీసిపారేయాల్సిందేమీలేదు. ఈ వాదన నేను కూడా విన్నాను
1) గాంధీ విదేశీ "ఉత్పత్తు"లను బహిష్కరించేమనేవారని మనకు తెలుసు. నిజానికి ఆ ముసుగులో తన పాత శత్రుతువులైన స్పియర్స్ కుటుంబంవారిని నైతికంగా, ఆర్ధికంగా దెబ్బతీయాలనేది గాంధీ నిజోద్దేశ్యంగా అప్పట్లో అనుమానాలున్నమాట విదితమే.
2) ఈ విషయమై బ్రిట్నీ ప్రత్తర్ధులతో చర్చించటనికే గాంధీ ఇంగ్లండు వెళ్ళారని రౌండ్ టేబుల్ సమావేశాలు కేవలం అందుకు సాకు మాత్రమేనని "అబిజ్ఞవర్గాల" భోగట్టా.
3) ఈ విషయంలో నెహ్రూకూడా గాంధీకి సహకరించేవారని ఈ మధ్యనే రష్యన్ విచారణ సంస్థ కె.జి.బి. తమ రహస్య పత్రాలను బైట పెట్టినప్పుడు ప్రపంచాని వెల్లడై అక్కడ సంచలనాలు సృశ్ఠించిన విషయం విజ్ఞులైన పాటకులకు విదితమే.
4) బ్రిట్నీ సానుభూతిపరులకు నష్టం కలిగించేందుకే దక్షిణాఫ్రికాలోని భారతీయులను, నల్ల వారిని కూడగట్టుకొని పోరాడరనేది ఈ మధ్యనే బయటకు వచ్చిన నిజమని "మనకందరకూ" తెలిసిన విష్యమే కాదా!!

ఏది ఏమైనా ఇంకా చాలావరకు నిజాలు బయటకు రావాల్సి వుంది. నేను మెరుగైన సమాజాన్ని ఆకాంక్షిస్తూవుంటాను కాబట్టి నిరాధారభూతమైన విషయాలను కాకుండా పటిష్టమైన సాక్ష్యాలతో మీముందుకు వచ్చి ఇది తెలియజేసుకుంటున్నాను.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-12050770793325265402010-01-08T11:24:58.629+05:302010-01-08T11:24:58.629+05:30edo oka roju ne site anni news channels lo scene c...edo oka roju ne site anni news channels lo scene create avvadam khayam. ne photo pampinchu. photshop lo marchi ne bujham meda cheyya vesinatlu photo tesukunta. endukaina panikonsundi naku.Rkhttps://www.blogger.com/profile/17167461012504494986noreply@blogger.com