tag:blogger.com,1999:blog-1719342996819387959.post4433864818839660688..comments2023-07-24T19:28:12.547+05:30Comments on అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!: బాబూ కె.సి.ఆర్...తప్పమ్మా అలా అనకూడదు...ఇంద ఈ గిఫ్టులు తీసుకో...SHANKAR.Shttp://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-1719342996819387959.post-12009017834392559502009-12-23T22:34:25.017+05:302009-12-23T22:34:25.017+05:30@ చక్రవర్తి
నేను కామెంటిన. ఏం జేస్తవ్. నరుకుతవా? న...@ చక్రవర్తి
నేను కామెంటిన. ఏం జేస్తవ్. నరుకుతవా? నరుకు సూద్దాం. ఏం నరుకుతవో ముందు జెప్పు బిడ్డా. కాలు నర్కుతవా, ఏలు నరుకుతవా లేక ఎంట్రుక నర్కుతవా? ఎంట్రుక అయితే ఓకేనే. గది ముందు జెప్పొచ్చుగదనే అన్నా.

ఆట్ల బెదిరించినోల్లకు మేమేం జేస్తమో తెల్సునా నీకు. ముక్కు కోసి చేతిల బెడతం. అసలే కుక్క అడ్డమొచ్చి పరేషాన్ అయిపోయినవ్. ఇప్పుడు నేనడ్డమొస్తా మల్ల ఏమనుకున్నవో బిడ్డ. ఆయ్!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-89015389465962381962009-12-23T20:09:25.973+05:302009-12-23T20:09:25.973+05:30Cheetu Meeda Konga ra K C R Donga Ra.............
...Cheetu Meeda Konga ra K C R Donga Ra.............
Telangana kanna maa Andhra lo Bootulu chala ekkuva vuntaie achha yasa lo tidite ardham kadani vadilesamu.......nee kurra.....Unknownhttps://www.blogger.com/profile/17597328308646552211noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-41548798403861038482009-12-23T17:05:11.473+05:302009-12-23T17:05:11.473+05:30@ శరత్ 'కాలం'
మీ చిరునవ్వుకు ధన్యవాద...@ శరత్ 'కాలం'
మీ చిరునవ్వుకు ధన్యవాదాలు
@ శాంతి మిత్ర
మీడియా అత్యుత్సాహం జగమెరిగిన సత్యమే కదండీ. ఇక సినిమాలంటారా మేమే తీస్కుంటాం అన్నారుగా అందుకే కె.సి.ఆర్ కి ఈ సవాల్

మేం నటులం కామా
సినిమాల్ తిస్కోలేమా
అని గర్జించిన కె.సి.ఆరూ...
చేతైతే ఒక్క 'మాయాబజార్' తీసి చూపు
జనమంతా నీ కాళ్ళు మొక్కుతారు......

@ పదనిసలు
థాంక్స్ అండీ

@ Mady
తప్పండి అలా అనకూడదు. మనమంతా తెలుగు వాళ్ళమే...కొన్ని గంజాయి మొక్కలున్నాయని తులసివనం వదులుకోలేం కదా. అది వాడి సంస్కారం. ఇది మన సంస్కారం

@ రవిచంద్ర
అర్ధం తెలిస్తే మొత్తం దేశమే సిగ్గుపడుతుంది

@ కె.వి ఆర్ ఎన్
థాంక్సండి

@ ఎల్ బి ఎస్

@సుజాత
అవన్నీ చెప్తే అదీ ఆంధ్ర వాళ్ళ కుట్ర అనేయగలడు

@విరజాజి
మీకు దున్నపోతు మీద వర్షం సామెత తెలిసినట్టు లేదు

@ చక్రవర్తి

ఆయ్(! మాది తూర్పుగోదారండి. మరండీ మీరిలా భయపెడితే మాకు మాసెడ్డ భయమేసేస్తోందండి... ;)SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-14765719595488559042009-12-23T16:24:27.086+05:302009-12-23T16:24:27.086+05:30బిడ్డా!! ఏం రాసినవ్..
గిట్టా రాసినందుకు నిన్ను అల...బిడ్డా!! ఏం రాసినవ్..

గిట్టా రాసినందుకు నిన్ను అలాగే నీ బ్లాగుని కండిస్తున్నా.. మా తెలెంగానోళ్ళు నీ బ్లాగు సూడకుండా ఆల్ల కంప్యూటర్ల పగల కొడతా. కామెంటినొళ్ళందర్ని తెగ నరకతా..

నాయాల్ది, నా ఇలాకాలో నేనేమైనా జేస్తే జెస్తా లేకుంటే మానుకుంటా.. నీకేంది జెప్పాల్నా? తంబీ.. గిదే జెప్తాండా, ఉంటే మంచిగా రాయ్ లేకుంటే గమ్మున కూకో .. నాతో ఎట్టుకోక, మల్లీ ఎల్లి నిరాహార దీచ్చ చేత్తా..

ఒరేయ్ సదువుకునే పిల్లొల్లారా.. గీడ సూడుండ్రి, బద్మాస్ గాడు నన్ను అదే మిమ్ముల్నందర్నీ తిడతాండు. రాండ్రి .. గీడ్ని తన్నుండ్రి. గీడకొచ్చి ఈడ్ని తిడితే, బిర్యానీ పాకెట్ మన కార్యకర్తలు ఇస్తారు. ఇక ఇరగ దీయుండ్రిఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-73459458778400401732009-12-23T13:26:03.747+05:302009-12-23T13:26:03.747+05:30తిట్టే నోరూ, తిరిగే కాలూ ఊరికే ఉండవని మన పెద్దలు ఎ...తిట్టే నోరూ, తిరిగే కాలూ ఊరికే ఉండవని మన పెద్దలు ఎప్పుడో చెప్పారుగా! కేసీయార్ తిట్టే నోరును పెద్ద గొప్పగా మీడియాలో మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నందుకు ముందు ఈ టీ.వీ ఛానెళ్ళని అనాలి. మంచి మాటలు ఒక్కటైనా అలా చూపించరు గానీ - ఇలాటి కారు కూతలకి మాత్రం బాగా ప్రాముఖ్యత ఇస్తారు. అందరికీ అలా నోరు పారేసుకుంటే - అందరూ తిట్టే తిట్లకి అతని చెవుల్లో సీసం పోసుకుంటాడేమో !విరజాజిhttps://www.blogger.com/profile/09487183921146051941noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-2942336003300056792009-12-23T12:10:09.207+05:302009-12-23T12:10:09.207+05:30భీభత్సం మీ టపా! ఇంకోటి మర్చిపోయారు...ఆయన నియోజకవర్...భీభత్సం మీ టపా! ఇంకోటి మర్చిపోయారు...ఆయన నియోజకవర్గ ప్రజలు "మా ప్రజా ప్రతి నిధి కనపడట్లేదు. కాస్త వెదికి పెట్టండి బాబూ" అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశార్ట పాపం!

ఆయన భావజాలం(అంటే ఏంటో ఈ మాట వాడేవాళ్లకు తెలీదు), భాష(ఇది తెలుసు) గొప్పవని, వాటిని అర్థం చేసుకోవడం ఏ సమైక్య వాది తరమూ కాదని(ఇది నిజమేలెండి) వారి అభిమానుల అభిప్రాయం!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-3161319946389404992009-12-23T11:39:55.570+05:302009-12-23T11:39:55.570+05:30నా బ్లాగులో ఇంకో తెలగాణ్యుడు వాడిన భాషని ప్రజాప్రద...నా బ్లాగులో ఇంకో తెలగాణ్యుడు వాడిన భాషని ప్రజాప్రదర్శన కోసం అలాగే ఉంచేశాను. అందఱూ వచ్చి చదవండి.

http://www.tadepally.comAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-19777434951297130332009-12-23T11:12:16.279+05:302009-12-23T11:12:16.279+05:30nicely put.nicely put.kvrnhttps://www.blogger.com/profile/01927354387870795188noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-59362773106719205502009-12-23T10:37:02.621+05:302009-12-23T10:37:02.621+05:30కేసీఆర్ మాట్లాడే భాషే తెలంగాణా భాషే అయితే తెలంగాణా...కేసీఆర్ మాట్లాడే భాషే తెలంగాణా భాషే అయితే తెలంగాణా ప్రజలు సిగ్గు పడతారు.Ravihttps://www.blogger.com/profile/10737380378797909329noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-35296209440804844162009-12-23T03:16:36.789+05:302009-12-23T03:16:36.789+05:30మన్నించండి కాపీ & పేస్టు తప్పుమన్నించండి కాపీ & పేస్టు తప్పుపదనిసలుhttps://www.blogger.com/profile/11873951811026980596noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-72547732173978051642009-12-23T03:16:08.038+05:302009-12-23T03:16:08.038+05:30KCR comments really hurting telugu(telangana peopl...KCR comments really hurting telugu(telangana people are no more telugu people) people. we are unable to digest this guy.Truelyhttps://www.blogger.com/profile/06960156644004475074noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-72363747244504701182009-12-23T03:15:10.586+05:302009-12-23T03:15:10.586+05:30మీ టపాకు ధన్యవాదములు. మీ టపాకు సమాధానంగా నేను టపా...మీ టపాకు ధన్యవాదములు. మీ టపాకు సమాధానంగా నేను టపా వేయవలసి వచ్చింది. మీ టపాలోని కొన్ని ప్రశ్నలికి నా టపాలో జవాబులు దొరుకుతాయేమో చూసుకోండి.. :) మీ సౌలభ్యం కోసం నా టపా లంకె..

రాజగోపాల్ ను ఎందుకు ప్రశ్నించకూడదు?పదనిసలుhttps://www.blogger.com/profile/11873951811026980596noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-86509445153222707582009-12-23T02:38:21.117+05:302009-12-23T02:38:21.117+05:30ఇలాంటివి కెసిఆర్ కి కొత్త కాదు. నాకు తెలిసి రాజకీయ...ఇలాంటివి కెసిఆర్ కి కొత్త కాదు. నాకు తెలిసి రాజకీయాల్లో వాడంత లుచ్చా మరొకడులేడు. అమాయక జనాన్ని సెంటిమెంట్ పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే పద్ధతిలో కెసిఆర్, ఆతని మేనల్లుడు హరీష్ రావు వ్యవహిస్తున్నారు. ప్రజలు అంత తెలివి తక్కువ వారేం కాదు. ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు చేసేది చేస్తారు. అయితే వచ్చిన చిక్కల్లా కార్యకర్తలుగా చెప్పబడే కొంతమంది హంగామాకు మీడియా తోడవుతోంది. ఎలక్ట్రానిక్ మీడియా పెరిగిన తరువాత ప్రతి చిన్న విషయానికి లైవ్ ఇవ్వడం, ‘దీనిపై మీరెలా స్పందిస్తారు’, ‘మీరేం చేయాలనుకుంటున్నారు’ వంటి చెత్త ప్రశ్నలతో వీరు మరింత రెచ్చిపోయి, పెద్ద మేధావుల వలే ఫోజుకొడుతూ వ్యాఖ్యానాలు చేయడం, రెచ్చిపోయి ధ్వంస రచన చేయడం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం క్షంతవ్యం కాదు. ఎంత భరితెగించకపోతే.... మోహన్ బాబు కొడుకు షూటింగ్ ను ధ్వంసం చేస్తారు. ప్రస్తుతం పెద్ద నటులుగా, పెద్ద నిర్మాతలుగా మనం గౌరవించే ప్రతి నటుడు తెలుగు సినీ పరిశ్రమ మద్రాసులో వున్నప్పుడునుంచే వున్నారు. వారంతా అక్కడే సెటిలయ్యారు. పరాయి రాష్ట్రం అయినా వారు మన తెలుగువారినేం అనలేదు. కాని తెలుగు రాష్ట్రంలో తెలుగు గడ్డపై ఒక కళాకారుడికి ఇంత అవమానం జరగడం పట్ల కళాకారులంతా స్పందించాలి. కళా ప్రపంచవ్యాపితం. దీనికి భాష, ప్రాంతం, దేశం వంటి భేదాలు లేవు. అదేమంటే మన తెలంగాణాలో నటులు లేరా వాళ్ళ సినిమాలు మనం చూడాలా అంటున్నాడు కెసిఆర్. మనకు నటుల్లేకనా హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నాం. ఆమాత్రం బుద్దైనా అతనికి లేదు.శాంతిమిత్రhttps://www.blogger.com/profile/12167283749781813765noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-51811810931886338012009-12-23T02:13:32.967+05:302009-12-23T02:13:32.967+05:30:):)శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com