tag:blogger.com,1999:blog-1719342996819387959.post8052294221896852400..comments2023-07-24T19:28:12.547+05:30Comments on అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!: ఇరవై ఏళ్ల తరువాత దొరికిన నేను వెతుకుతున్న నవలSHANKAR.Shttp://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1719342996819387959.post-3425483210878278822011-05-31T10:23:43.226+05:302011-05-31T10:23:43.226+05:30అవును నిజం, పుస్తకాలు చదవడంలో ఆనందం...వెతుకుతున్న ...అవును నిజం, పుస్తకాలు చదవడంలో ఆనందం...వెతుకుతున్న పుస్తకం దొరకడంలో ఉన్న కిక్ మరెందులోనూ రాదు...congrats మీకు పుస్తకం దొరికినందుకు thanks మాతో పుస్తకం పంచుకున్నందుకు. :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-79377291806111655012011-05-31T10:17:40.197+05:302011-05-31T10:17:40.197+05:30మీ బాధ (ఆనందం) నాకు అర్ధమయ్యింది. :) ఈ నవల నేను చి...మీ బాధ (ఆనందం) నాకు అర్ధమయ్యింది. :) ఈ నవల నేను చిన్నప్పుడు చదవలేదు కానీ ఓ రెండేళ్ళ క్రితం మల్లెపూలుడాట్ కాం లోనే చూసి చదివాను. ఎన్నార్ నంది రాసినవి అన్నీ చదివేసాను అనిపించుకోడానికి మొదలెట్టాను కాని చదివాక నచ్చింది.

p.s. : మీ బ్లాగు చాలా సార్లు చూసాను. కామెంటడానికి సిధ్ధపడలేదెప్పుడూ. మీ పిలుపు, మెలిక బాగున్నాయ్. కామెంటానంటే వాటికి కట్టుబడినట్టేగా. :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-40450567117956978472011-01-27T19:55:34.555+05:302011-01-27T19:55:34.555+05:30Its the same novel mastaru.
Gurthu chesinanduku, L...Its the same novel mastaru.
Gurthu chesinanduku, Link ichinanduku chala thanks.
It haunted me for sometime too :)RGhttps://www.blogger.com/profile/09133718551809665275noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-68847716645779802752011-01-27T19:52:13.776+05:302011-01-27T19:52:13.776+05:30I think I read it too. But I remember the title di...I think I read it too. But I remember the title differently.RGhttps://www.blogger.com/profile/09133718551809665275noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-7323474225425721672010-06-05T23:45:25.439+05:302010-06-05T23:45:25.439+05:30దొరకదనుకున్నది దొరికితే కలిగే ఆనందమే వేరు. అది ఎంత...దొరకదనుకున్నది దొరికితే కలిగే ఆనందమే వేరు. అది ఎంత చెప్పినా ఇంకా చెప్పల్సింది మిగిలి ఉంది అనిపిస్తుందండి.

లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ బ్లాగ్ ఇవాళే చూసానండీ. చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మీ పేరడీ సాంగ్స్ చాలా నచ్చాయి నాకు. వీలున్నపుడు మీ బ్లాగ్ చదవాలి. నా బ్లాగ్ మీకు తెలీకపోతే ఓ సారి చూసెళ్ళండి..!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com