tag:blogger.com,1999:blog-1719342996819387959.post1243228052195051599..comments2023-07-24T19:28:12.547+05:30Comments on అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!: ఇండో పాక్ మ్యాచ్ లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆధారాలు - మిస్బా ఉల్ హక్ తో బుకీ మాట్లాడిన ఈ సంబాషణలు వింటే మీకే అర్ధమవుతుందిSHANKAR.Shttp://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-1719342996819387959.post-69567244877185243672011-04-07T15:52:43.916+05:302011-04-07T15:52:43.916+05:30వ్యాఖ్యలు ఠక్కున కనబడకుండా టపా చివర బోల్డంత స్పేసు...వ్యాఖ్యలు ఠక్కున కనబడకుండా టపా చివర బోల్డంత స్పేసు పెట్టారు చూడండి.. సృజనాత్మకంగా ఉంది. :)

అయితే, ముందు వ్యాఖ్యలు చదివి ఆనక టపా చదివే నాలాంటోళ్ళని మోసం చెయ్యలేరు మీరు. ;)చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-5014625036237501562011-04-02T11:13:22.263+05:302011-04-02T11:13:22.263+05:30హ..హా..హా..!!
ఇవాళ కామెంట్ రాస్తున్నాను కాబట్టి ఫూ...హ..హా..హా..!!
ఇవాళ కామెంట్ రాస్తున్నాను కాబట్టి ఫూల్ అవ్వలేదన్నమాట.

అయినా ముఝ్ కో గుస్సా ఆయా...:)
సూపర్ అండి మీరసలు..!!తృష్ణhttps://www.blogger.com/profile/12312535150595845525noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-4429618921078446782011-04-02T09:12:56.189+05:302011-04-02T09:12:56.189+05:30ayinaa ilaanti news ekkada sampaadistaav! nijame s...ayinaa ilaanti news ekkada sampaadistaav! nijame sumaa!..alaa match fixing cheyyadam tappu kadoo!Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-38288684453783227822011-04-01T16:56:52.733+05:302011-04-01T16:56:52.733+05:30కెవ్వు కేక , పొద్దున్నే లేచి .. మీ వీడియో నే చూశాన...కెవ్వు కేక , పొద్దున్నే లేచి .. మీ వీడియో నే చూశాను . నేను మొదట ఓపెన్ చేసిన లింక్ , మొదట చూసిన వార్త .. :) ఇంకొక చిన్న విషయం అండి .. మీ permission గట్రా లేకుండానే నేను నా సైట్ లో ఎట్టేసుకున్నాను దీని . మరేమీ అనుకోవద్దె ...Teluguhttps://www.blogger.com/profile/07142504403992484098noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-46784806924970564972011-04-01T14:07:34.044+05:302011-04-01T14:07:34.044+05:30:))
మీరు ఒక్క రోజుకి ఈ టపాకి వ్యాఖ్యలు డిసేబుల్ చ...:))

మీరు ఒక్క రోజుకి ఈ టపాకి వ్యాఖ్యలు డిసేబుల్ చేసి ఉండాల్సింది. ఇపుడైనా చెయ్యండి.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-60351549767901769622011-04-01T13:55:50.132+05:302011-04-01T13:55:50.132+05:30అందరిని ఇలా నవ్వించడంలో మీకు మీరే సాటి..అందరిని ఇలా నవ్వించడంలో మీకు మీరే సాటి..Jyothihttps://www.blogger.com/profile/13657100964412118316noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-62417969682961750062011-04-01T13:17:08.345+05:302011-04-01T13:17:08.345+05:30అనుకుంటేనే చదివాను..ఇదేదో ఏప్రిల్ ఫూల్ వ్యవహారమని ...అనుకుంటేనే చదివాను..ఇదేదో ఏప్రిల్ ఫూల్ వ్యవహారమని అనిపిస్తూనే ఉంది, అయినా ఆ ఆడియో విన్నాను చూడండి నాదే తప్పు :P

పాట మాత్రం సూపరు :Dఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-67218149727934841442011-04-01T13:09:43.083+05:302011-04-01T13:09:43.083+05:30మెయిల్స్ తప్పించుకుని వచ్చి ఇక్కడ దొరికిపోయాను :))...మెయిల్స్ తప్పించుకుని వచ్చి ఇక్కడ దొరికిపోయాను :)).వాత్సల్యhttps://www.blogger.com/profile/05919114918787150465noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-38696933558464619502011-04-01T12:26:20.200+05:302011-04-01T12:26:20.200+05:30అబ్బచ్ఛా, ఏం టపా పెట్టారండీ బాబూ.అబ్బచ్ఛా, ఏం టపా పెట్టారండీ బాబూ.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-67373802572753551532011-04-01T12:19:52.246+05:302011-04-01T12:19:52.246+05:30Good One :-)).Good One :-)).KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.com