tag:blogger.com,1999:blog-1719342996819387959.post1304022022334625758..comments2023-07-24T19:28:12.547+05:30Comments on అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!: వినాయకుడు మూర్ఛపోయాడుSHANKAR.Shttp://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-1719342996819387959.post-37532284332801390062011-03-30T05:07:05.060+05:302011-03-30T05:07:05.060+05:30plz read for information on following blogs
gsysti...plz read for information on following blogs
gsystime.blogspot.com - telugu
galaxystime.blogspot.com - english
galaxystartime.blogspot.com - animation engines
galaxytechtime.blogspot.com - online photoshop and technical
ThanksNagarajuhttps://www.blogger.com/profile/13498187361297011939noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-2599140938806434372011-03-14T21:30:23.088+05:302011-03-14T21:30:23.088+05:30@మందాకిని గారు, సౌమ్య గారు
ధన్యవాదాలండీ.@మందాకిని గారు, సౌమ్య గారు
ధన్యవాదాలండీ.SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-84703732197423051402011-03-14T16:10:55.493+05:302011-03-14T16:10:55.493+05:30బాగా రాసారండీ..వ్యగ్యం ఉన్నా ఆవేదన స్పష్టంగా కనిపి...బాగా రాసారండీ..వ్యగ్యం ఉన్నా ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాది...మీరన్నట్టు ఈ వ్యంగ్యంగా చేసి మాట్లాడుకుంటేనే బెటర్.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-82601683706643300122011-03-14T13:23:23.326+05:302011-03-14T13:23:23.326+05:30పుట్టినరోజు శుభాకాంక్షలుపుట్టినరోజు శుభాకాంక్షలుఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-60730539406777437142011-03-14T13:13:04.692+05:302011-03-14T13:13:04.692+05:30ఈవేళ మీ పుట్టిన రోజు కదూ! శుభాకాంక్షలు.ఈవేళ మీ పుట్టిన రోజు కదూ! శుభాకాంక్షలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-9352751583673928472011-03-13T22:35:32.349+05:302011-03-13T22:35:32.349+05:30సుజాతగారి మాటే నాదీనండి..!
నాల్రోజులు ఊళ్ళో లేక, ప...సుజాతగారి మాటే నాదీనండి..!
నాల్రోజులు ఊళ్ళో లేక, పేపర్ కానీ ,న్యూస్ కానీ ఫాలో అవటం కుదరనేలేదు..ఈలోపూ రాష్ట్రంలోనే కాక ప్రపంచంలో కూడా చాలా ఎన్ని అనర్ధాలు జరిగిపోయాయో..తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-6226703269700513562011-03-13T16:23:57.086+05:302011-03-13T16:23:57.086+05:30చాల ఆవేదన ఉందండి మీ పోస్ట్ లో.. చెవిటి వాడి ముందు ...చాల ఆవేదన ఉందండి మీ పోస్ట్ లో.. చెవిటి వాడి ముందు శంఖం ఉదినట్టు, మీరు ఎంత చెప్పిన అర్థం కాదులెండి ..ప్రవీణhttps://www.blogger.com/profile/13766271832888620157noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-17774614585608113482011-03-12T20:36:40.551+05:302011-03-12T20:36:40.551+05:30మీరు బాగా వ్రాసారు. కొండొకచో మనం హాస్యం గానో వ్యంగ...మీరు బాగా వ్రాసారు. కొండొకచో మనం హాస్యం గానో వ్యంగం గానో వ్రాయాలని ఎంత ప్రయత్నించినా ఆవేదన దాచుకోలేము. సుజాత గారన్నట్టు మీ ఆవేదన కనిపిస్తోంది. చదివిన తరువాత నా మొహంలో ఒక wry smile.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-23213042996844373802011-03-12T18:43:22.603+05:302011-03-12T18:43:22.603+05:30శంకర్ గారూ,
మీ పోస్టు లో ఆవేదన తప్ప నాకు వ్యంగ్యం ...శంకర్ గారూ,
మీ పోస్టు లో ఆవేదన తప్ప నాకు వ్యంగ్యం ఎక్కడా కనిపించలేదండీ!బాధకి తొడుగేసి మనసు పొరల్లోకి తోసేసి, మొహానికి పులుముకున్న నవ్వే కనిపించింది.

చివరి పేరా కాసింత నవ్వు కూడా తెప్పించింది.

అసందర్భమేమో చెప్పడం ఇక్కడ....మీరు ఇలాంటి కొసమెరుపు రచనల్లో ప్రసిద్ధులైపోయారు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-75285386387303745402011-03-12T16:23:47.309+05:302011-03-12T16:23:47.309+05:30ఇక్కడ పుట్టిన ప్రతివాడు హైదరాబాదినే, నేను ముందే చె...ఇక్కడ పుట్టిన ప్రతివాడు హైదరాబాదినే, నేను ముందే చెప్పాగా నాకు మీలాగా రాయడం రాదు అని,Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-7579053939914553872011-03-12T16:07:34.668+05:302011-03-12T16:07:34.668+05:30అయ్యబాబోయ్ రవీందర్ గారూ,
ఇంతకీ మీరు హైదరాబాదీ అన్న...అయ్యబాబోయ్ రవీందర్ గారూ,
ఇంతకీ మీరు హైదరాబాదీ అన్న నా నిర్వచనం కరెక్టో కాదో చెప్పలేదు. నేను అనుకున్నట్టు హైదరాబాద్ లో ఉండే వాళ్లనేనా మీ ఉద్దేశ్యం?

ఏంటో మీరేదేదో రాసేసారు. సైన్స్ పేపర్లో తెలుగు పద్యం చూసినట్టు ఉంది నాకు. :) (just kidding)SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-87063287929547815372011-03-12T16:01:42.983+05:302011-03-12T16:01:42.983+05:30@ శంకర్ గారికి
మనిషి వ్యక్తిత్వానికి ప్రాంతానికి స...@ శంకర్ గారికి
మనిషి వ్యక్తిత్వానికి ప్రాంతానికి సంబంధం ఉండదు. తెలంగాణా లో పుడితే గోప్పవారిగాను ఆంధ్ర లో పుడితే దుర్మార్గులుగా పుడతారా.
తెలంగాణా అబివృద్ది జరిగిందనే ఆంధ్ర వాళ్ళ వాదన, తెలంగాణా ఆంధ్ర ప్రాంత పాలకుల వాళ్ళ వెనకబడింది అని అన్న తెలంగాణా వారి వాదన రెండు తప్పే .
అబివృద్ది చెందింది రెండు ప్రాంతాల నాయకులే. నిజానికి సైమక్యమైన ఆంధ్ర ప్రదేశ్ అయిన తెలంగాణా ఏర్పడ్డ అభివృద్ధి చెందేది కూడా వాళ్ళే.
నేను కొన్ని రోజుల నుంచి అందరి బ్లాగులను చదువుతున్నాను ఎందుకు అంత ఆవేశపడుతున్నారో అర్థం కావట్లేదు.
ఇక విగ్రహాలు అంటారా మనం పెట్టుకున్నవే అవి, వారి గొప్పతనము కూలిస్తే పోయేవా, దానికి చర్చ పెట్టి అనవసరముగా రచ్చ తప్పితే.
ఇప్పటికైనా ప్రాంతాల మద్య చిచ్చు వద్దు. ఉద్యమం దేనికోసమైన తెలంగాణా ప్రజలే తెలంగాణాలో ఉన్నవాళ్ళే ఇబ్బంది పడుతున్నారు.

నాకు మీలాగా రాయడము రాదు ఏదో ప్రయత్నించా.
.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-37950107289288085122011-03-12T15:38:38.265+05:302011-03-12T15:38:38.265+05:30రవీందర్ గారూ,
నా పోస్ట్ చూసి స్పందించినందుకు ముందు...రవీందర్ గారూ,
నా పోస్ట్ చూసి స్పందించినందుకు ముందుగా ధన్యవాదాలు.

హైదరాబాదీలు అంటే నా ఉద్దేశ్యం లో ఎక్కడనుండి వచ్చినా ఈ ఊరిని స్వంతం చేసుకుని, ఇక్కడి సంస్కృతితో మమైకమై ఇది నా ఊరు అనుకున్న వాళ్ళందరూ. అది కరీం నగర్ నుంచి వచ్చి కూకట్ పల్లి లో ఉంటున్న వారైనా? దిల్ సుఖ్ నగర్లో ఉంటున్న విశాఖ వాసైనా. ఎవరైనా సరే. ఇక్కడ ప్రజలకి తెలంగాణా/ ఆంధ్ర గొడవలతో సంబంధం లేదని నా ఉద్దేశ్యం. ఇక్కడ హైదరాబాదీ అని వాడింది నేను చూసిన గణేష్ నిమజ్జనాలను దృష్టిలో పెట్టుకునే. సాగర్ లో ఉన్న వినాయకుడి గురించి చెప్తున్నాను కనుక ఆ పదం వాడాను. అంతే తప్ప ఏ మతాన్నో, ప్రాంతాన్నో ఉద్దేశించి నేను అనలేదండీ. ఇది నా ఉద్దేశ్యం. ఇక ఇందుకు బిన్నంగా మీకు ఏదైనా ఖచ్చితమైన అబిప్రాయం ఉంటే చెప్పండి.SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-56203910300126117152011-03-12T15:08:00.278+05:302011-03-12T15:08:00.278+05:30హైదరాబాదీలు అన్నారు దాని అర్థం తెలుసా మీకు, తెలిస్...హైదరాబాదీలు అన్నారు దాని అర్థం తెలుసా మీకు, తెలిస్తే కొంచెం వివరించగలరు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-6870907699782520472011-03-11T20:59:29.026+05:302011-03-11T20:59:29.026+05:30ఎలా చెప్తే అర్ధం అవుతుందో ఉన్మాదుల్లా ప్రవర్తించే ...ఎలా చెప్తే అర్ధం అవుతుందో ఉన్మాదుల్లా ప్రవర్తించే "పీడిత" జనానికి, మన సంస్కుతిని ధ్వంసం చేసుకోకూడదు రా బాబూ అని.

దశాబ్దాలుగా దోచుకోబడుతున్నారు కదా పాపం,చెప్పినా తలకెక్కదేమో కూడాలెండివాత్సల్యhttps://www.blogger.com/profile/05919114918787150465noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-84860725237490145382011-03-11T15:55:45.986+05:302011-03-11T15:55:45.986+05:30@kiranpriya గారు
హాస్యానికి, వ్యంగ్య హాస్యానికి క...@kiranpriya గారు
హాస్యానికి, వ్యంగ్య హాస్యానికి కుసింత తేడా ఉందండీ. ఆవేశం తో చెప్పినదానికి, కాస్త హాస్యం, వ్యంగ్యం మేళవించి చెప్పినదానికీ తేడా ఉంటుంది అనిపించింది.
ఇది నిన్నటి ఘటనని సమర్ధించే వారు ఎవరు చదివి నవ్వుకున్నా ఫరవాలేదు కానీ ఎక్కడో మనసు మూలల్లో ఒక్కసారయినా ఇంతటి మహానీయులనా అవమానించడాన్ని మనం సమర్దిస్తున్నాం అనుకుంటే చాలు అన్న ఉద్దేశ్యం తో రాసినదే తప్ప మరో తలపు లేదు. ఇది ఎవరికయినా బాధ కలిగిస్తే క్షంతవ్యుడను.

(అయినా బాధలకి తలచుకుని వగచే కన్నా హాస్యపు తొడుగు వేసేసి మనసు పొరల్లోకి తోసేయడం మంచిదని మా(మన) ముళ్ళపూడి వారు కోతికొమ్మచ్చి సాక్షిగా సెలవిచ్చారుగా. )SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-59034032906743381522011-03-11T15:41:33.521+05:302011-03-11T15:41:33.521+05:30ఇలాంటి విషాద సంఘటన నుంచి హాస్యం పిండాలని మీకెందుకన...ఇలాంటి విషాద సంఘటన నుంచి హాస్యం పిండాలని మీకెందుకనిపించిది>?kiranpriyahttps://www.blogger.com/profile/07725872675998922139noreply@blogger.com