tag:blogger.com,1999:blog-1719342996819387959.post3956079967059643131..comments2023-07-24T19:28:12.547+05:30Comments on అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!: కాకినాడ కబుర్లు పార్ట్ 3 - భానుగుడి సెంటర్SHANKAR.Shttp://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-1719342996819387959.post-74636869556230090642011-08-01T16:22:40.646+05:302011-08-01T16:22:40.646+05:30కాకినాడ గురించి చాలా బాగా రాస్తున్నారండీ..! అన్నట్...కాకినాడ గురించి చాలా బాగా రాస్తున్నారండీ..! అన్నట్టు.. నాక్కూడా సుభద్ర ఆర్కేడ్లోనే ఇంటర్నెట్ పరిచయమయ్యింది...ఇంటికి వెళ్ళడం ఎప్పుడు కుదురుతుందా అని ఎదురుచూస్తున్నాను.

మీ నెక్స్ట్ పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నా..!Subrahmanya Sarmahttps://www.blogger.com/profile/03574747884672814645noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-42988738418414067632011-06-05T10:01:36.480+05:302011-06-05T10:01:36.480+05:30శంకరా,త్వరలో ఇండియాకొస్తున్నా...నన్ను కాకినాడ తీసు...శంకరా,త్వరలో ఇండియాకొస్తున్నా...నన్ను కాకినాడ తీసుకెళతారా స్వాతి నువ్వు కలిసి?Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-54994737199072218352011-06-04T08:17:37.946+05:302011-06-04T08:17:37.946+05:30కాకినాడ చూడాలని వుంది. ఇంతక ముందు చూసాను ,కానీ ఇప్...కాకినాడ చూడాలని వుంది. ఇంతక ముందు చూసాను ,కానీ ఇప్పుడు మరలా చూడాలని ఉంది ఎందుకనో !రత్న మాలhttps://www.blogger.com/profile/09343332116396157926noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-75917102802333718502011-05-30T23:13:41.959+05:302011-05-30T23:13:41.959+05:30అయిపోయిందాండి కాకినాడ. ఇంకేమీ లేదా. నేనైతే ఒక్కసార...అయిపోయిందాండి కాకినాడ. ఇంకేమీ లేదా. నేనైతే ఒక్కసారి కూడా చూడలేదండి.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-86906220865100197622011-05-29T21:37:25.349+05:302011-05-29T21:37:25.349+05:30కాకి నాదా? అని చదివాడు మా అబ్బాయి మేము కాకినాడ మొ...కాకి నాదా? అని చదివాడు మా అబ్బాయి మేము కాకినాడ మొదటి మాటు వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ లో. అప్పుడు వాడు కష్టపడుతూ 1 వ క్లాస్ చదివేవాడు. ఆ తరువాత ఇంకో 7-8 మాట్లు వచ్చాము. నిజం చెప్పాలంటే నాకేమీ ప్రత్యేకం గా కనిపిచలేదు. ఏమిటో మీరు చెబుతుంటే ఏదో మిస్ ఆయానేమో ననిపిస్తోంది. లాస్ట్ విజిట్ 2002 అనుకుంటాను. అంతా శంకర మాయ కాదుకదా? :):)బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-6605926068863574212011-05-29T20:12:16.330+05:302011-05-29T20:12:16.330+05:30భానుగుడి సెంటర్ !! వావ్...నా ఫ్రెండ్ ఒకమ్మాయి అక్క...భానుగుడి సెంటర్ !! వావ్...నా ఫ్రెండ్ ఒకమ్మాయి అక్కడ నాలుగేళ్లు ఉంది. బిటేక్ చదువుకున్న తను భానుగుడి సెంటర్లో ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో "ఓరకిల్" టీచ్ చేసేది. తనున్న నాలుగేళ్ళు కాకినాడ వెళ్ళినప్పుడల్లా నేను తనని కలవటానికి భానుగుడి సెంటర్ కి వెళ్ళేదాన్ని. అక్కడ కాంప్లెక్స్ పేరు గుర్తులేదు కానీ ఒకచోట "అభిరుచి" అనుకుంటా(పేరు గుర్తులేదు) రెస్టారెంట్ ఉండేది. (ఇంకా ఉండేమో?) అక్కడ తినేవాళ్లం ఇద్దరం.
ఇక A-z షాప్ కి నేను బోలెడు సార్లు షాపీంగ్ కి వెళ్ళా..:)))

ఇంక మీ next part కి నే ఒక టపా అంత వ్యాఖ్య రాస్తానేమో. "కుళాయి చెరువు ఎగ్జిబిషన్" was our most favourite thing in kakinada. We never missed it. I can write many things about that...!!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-40719111278782616212011-05-29T18:16:04.821+05:302011-05-29T18:16:04.821+05:30ఇంకా
వెన్నక్కి వెళ్లి తే
ఇసుకతిప్పలు, నరసన్నపేట...ఇంకా
వెన్నక్కి వెళ్లి తే

ఇసుకతిప్పలు, నరసన్నపేట దగ్గర
మామిడితోటలు
అక్కడనుంచి అడ్డదారిలో
సర్పవరం భావనారాయణ స్వామి
గుడికి వెళ్ళడం. ఇవన్ని నిజం గ
మరచిపోలేని జ్ఞపకాలుపూర్వ ఫల్గుణి (poorva phalguni)https://www.blogger.com/profile/18141099857737213199noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-69589280110152571702011-05-29T16:28:08.957+05:302011-05-29T16:28:08.957+05:30meedi kaakinadee
naadi kaakinaadee
naa chinnanaa...meedi kaakinadee
naadi kaakinaadee

naa chinnanaati chinna Kaakinada Joke okati panchukuntaanu ikkada...

Telugulo KAKINADA raasi ..
Kaaki KAAKINADA board meeda vaali
Retta vestey....
KA meeda
KI meeda
Daa meeda vesina taruvaata..

Inkaa retta ekkada padaali ani adugutundeyvaaru ....

Wonderful posts Keep it up and continue....

Avineeti ki jajjinakada janaarey jai jai annaa hajaarey !!roverhttps://www.blogger.com/profile/10373235700676947261noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-60421592336776686652011-05-29T13:37:24.889+05:302011-05-29T13:37:24.889+05:30Wonderfull!
I love Kakinada just for its charm!
...Wonderfull!

I love Kakinada just for its charm!
There is so much to Kakinada than its cinema street and masjid centre.
Inka meeru Kokila restaurant gandhinagar park, subbaih hotel gurinchi cheppaledu (sorry earlier 2 parts, inka chadavaledu).
Ideal college daggara mamidi thotalu boat club, oh asalu enni vishayalu vunnayo cheppalsinavi.

Thanks for taking me to Kakinada again.Siva Magantihttps://www.blogger.com/profile/03325997406708529245noreply@blogger.com