tag:blogger.com,1999:blog-1719342996819387959.post4095999596313397586..comments2023-07-24T19:28:12.547+05:30Comments on అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!: ఛీ...వెధవ బ్రతుకు..చెప్పుకోడానికి ఒక్కళ్ళూ లేరుSHANKAR.Shttp://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1719342996819387959.post-10675803867834325432011-06-29T12:34:51.837+05:302011-06-29T12:34:51.837+05:30:):)HarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-48453248941166874652011-02-23T23:02:39.567+05:302011-02-23T23:02:39.567+05:30@RSReddy garu ... thanks for the compliment...i ha...@RSReddy garu ... thanks for the compliment...i have nothing against our PM but i could not stop laughing at the comparison this blogger made...it is funny :)tankmanhttps://www.blogger.com/profile/09274058712552544174noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-51743823805538411062011-02-23T15:36:06.547+05:302011-02-23T15:36:06.547+05:30@Sanju
మీరు కామెంట్లు బాగా వ్రాస్తారనేది నా అభ...@Sanju<br /> మీరు కామెంట్లు బాగా వ్రాస్తారనేది నా అభిప్రాయం. కానీ ఈసారి మాత్రం కేవల సరదాకోసమే వ్రాసినట్లున్నారు:) <br /> ఇక్కడ మన్మోహన్ గారు తాననుకున్నవన్నీ చేఏంత స్వేచ్ఛ ఆ పార్టీలో లేదుగనక నాకొద్దీ పార్టీ/ పదవి అని మూలన కూర్చునుంటే ఆ మాత్రం కూడా చేసేందుకు అవకాశం ఉండేది కాదుకదా? Something is better than nothing కదా? కాంగ్రేసు మార్కు అవినీతి ఇంకా విచ్చలవిడిగా జరిగి యుండేది కాదా? <br /> అందుకే (though right man in a wrong party/ wrong demonocracy) తనకవకాశమున్నంతవరకు చెయ్యగలిగినా చాలనే అభిప్రాయంతో ఉండడం ఏమీ చాతగానివాడిలా పక్కకు తొలగడం కన్నా మిన్నకదా??Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-88340813438414010292011-02-21T18:10:32.020+05:302011-02-21T18:10:32.020+05:30"ఇక భారత దేశం ఇప్పటివరకు చూసిన అత్యంత సమర్ధవం..."ఇక భారత దేశం ఇప్పటివరకు చూసిన అత్యంత సమర్ధవంతమైన ఆర్ధిక మంత్రిగా పేరు తెచ్చుకున్న మన ప్రధానిని చూస్తే నాకు మనీ సినిమాలో "అమ్మగారు నాతో ఈ విషయం చెప్పలేదండి" అనే చారి కేరక్టర్ గుర్తొస్తుంది."....hehetankmanhttps://www.blogger.com/profile/09274058712552544174noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-55181657540101625452011-02-17T22:10:09.623+05:302011-02-17T22:10:09.623+05:30ee roju MANA mla lu assembly lonu, bayata pravarta...ee roju MANA mla lu assembly lonu, bayata pravartanchina theeru choosthe...chee emi chayyaleni mana asahayathani maname asahyanchukune paristhithi...mana nethalandharu kotlu mesesthunte kaneesam prasniche dhikku leni mana paristhithi thalachukunte....bharadwajhttps://www.blogger.com/profile/06333967359353780364noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-1772430034722031242011-02-17T20:46:39.039+05:302011-02-17T20:46:39.039+05:30నిజమేనండీ....దేశం ఒక లీడర్ కోసం మొహంవాచిపోయింది.మా...నిజమేనండీ....దేశం ఒక లీడర్ కోసం మొహంవాచిపోయింది.మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండీ అన్న చందంలో ఎప్పటి నాయకులనో ఉదహరించడమే తప్ప....సమకాలీన రాజకీయల్లో ఒక్కడూ లేడు లీడర్ అనిపించుకోదగ్గ వాడు.ఈ కుళ్ళు రాజకీయాలని ఏరివేయడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు.మీరు చివర చెప్పిన నేతలు తమ తమ రాష్ట్ర విషయాలలో బానే ఉన్నా,అభివ్రుధ్ధి బానే జరిగినా వారు చెసిన పనులేమీ తక్కువ కాదు కదా!నాకు ఈ వారసత్వ రాజకీయాలు ఒక పట్టాన అర్ధం కావు! ఏం ఒక సీయం కొడుకు సీయ్యమ్మే కావాలా? ఏంటి అంత గొప్ప? ఎవరికి వారు స్వలాభం చూసుకోడమే కానీ దేశం ఎటుపోతోందో పట్టించుకునేవాడే కరువయ్యాడు!! ఇదివరకు రాష్ట్రపతులు రబ్బర్ స్టాంపులుగా ఉండేవాళ్ళు[కలాం కి కొంచెం మినహాయింపు]..ఇప్పుడు ప్రధానులు,ముఖ్యమంత్రులు కూడా రబ్బరు స్టాంపులు అయిపోయారండీ! ఏంచేస్తాం!! మొన్న ఎన్నికలప్పుడు మొదటిసారి ఓటు వేయడానికి వెళ్ళిన నాకు....ఎవరికి వేయాలో తెలీక...కాసెపు బుర్ర బద్దలు కొట్టుకుని...ఏదైతే అది అయ్యిందని లోక్ సత్తాకి వేసి వచ్చా!అదేమో నామరూపల్లేకుండా పోయింది.అక్కడ రాజు మాత్రమే తప్ప సైన్యం లేదాయే! అంతే! మన రాతలు ఇంతే!ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.com