tag:blogger.com,1999:blog-1719342996819387959.post4665544110963288719..comments2023-07-24T19:28:12.547+05:30Comments on అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!: సెగట్రీ...ఈ మృత్యువు అడ్రసేటో కనుక్కో డిక్కీలో తొంగోబెట్టేదాంSHANKAR.Shttp://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-1719342996819387959.post-56833088691826635282011-02-26T01:34:05.651+05:302011-02-26T01:34:05.651+05:30baga rasaramdi ....
రమణ గారు యిక లేరంటే చాల బాదేస్...baga rasaramdi ....
రమణ గారు యిక లేరంటే చాల బాదేస్తుంది..సుమలతhttps://www.blogger.com/profile/13190557760111489091noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-65031758675132586262011-02-25T21:25:35.594+05:302011-02-25T21:25:35.594+05:30అందరినీ నవ్వించే రమణ గారికి ఇది నిజమైన నీరాజనం..//...అందరినీ నవ్వించే రమణ గారికి ఇది నిజమైన నీరాజనం..//మృత్యువు అడ్రసేటో కనుక్కో డిక్కీలో తొంగోబెట్టేదాం // ఇది చూసి ఆయనా నవ్వుకుంటున్నారేమో...Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-8084402065560622592011-02-25T18:15:19.975+05:302011-02-25T18:15:19.975+05:30"అయినా ఆయన్లేడంటే మనసులో ఏదో మడతడిపోయినట్టు, ..."అయినా ఆయన్లేడంటే మనసులో ఏదో మడతడిపోయినట్టు, గుండెలో గుండు సూది గుచ్చినట్టు ఎక్కడో ఏదో నొప్పి. అవున్లే సడెన్గా దేవుడు రేపట్నించి భూమీద ఉండడు అంటే భక్తులకామాత్రం బాధ ఉండదేంటి? అసలు ఆయన్ని తీసుకెళ్ళిన ఆ మృత్యువు అడ్రసేటో కనుక్కో డిక్కీలో తొంగోబెట్టేదాం ..."

చాలా బాగా రాసారండి ఎలాగయినా ఆ మృత్యువు ఎడ్రస్ కనుక్కొండి శంకర్ గారు. రమణగారిని మళ్ళీ రప్పించుకుందాము. బాధని పంచారు/పెంచారు.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-34797523381346911242011-02-25T07:59:51.220+05:302011-02-25T07:59:51.220+05:30Ramana gari leni lotu teleugu sahithyam lo evaru p...Ramana gari leni lotu teleugu sahithyam lo evaru poodchalenidhi. Kotlaadhi abhimanula tharapunaa Ramanagari aathma santhinchaalani koruthoo...bharadwajhttps://www.blogger.com/profile/06333967359353780364noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-12818393907398978782011-02-24T21:02:38.677+05:302011-02-24T21:02:38.677+05:30probably the best tribute I've read so far. we...probably the best tribute I've read so far. well done.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-48366823886573071472011-02-24T20:17:14.003+05:302011-02-24T20:17:14.003+05:30This comment has been removed by the author.Suneel Vantaramhttps://www.blogger.com/profile/12650440474874537937noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-54233316744127649782011-02-24T20:17:12.271+05:302011-02-24T20:17:12.271+05:30పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు..ఉన్న కథలు పోయినోళ్ళ &qu...పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు..ఉన్న కథలు పోయినోళ్ళ "తీపి" గురుతులు.. మీ బ్లాగునకు కృతఙతలు.Suneel Vantaramhttps://www.blogger.com/profile/12650440474874537937noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-51921247488430931342011-02-24T18:35:15.291+05:302011-02-24T18:35:15.291+05:30బాగా వ్రాశారుబాగా వ్రాశారుబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-450813036534545072011-02-24T16:31:32.842+05:302011-02-24T16:31:32.842+05:30చాలా బగా రాశారండీ.. నమ్మలేని నిజం.. చాలా బాధపెడుతు...చాలా బగా రాశారండీ.. నమ్మలేని నిజం.. చాలా బాధపెడుతుంది.శుభకరుడుhttps://www.blogger.com/profile/02735355431672874701noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-4724267753173308052011-02-24T15:56:05.496+05:302011-02-24T15:56:05.496+05:30తెలుగు భాష తియ్యదనాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరి గు...తెలుగు భాష తియ్యదనాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరి గుండె మూగబొయిన రోజు.
ముళ్ళపూడి రమణ గారు ఇక లేరంటే నమ్మబుద్దికావడంలేదు. హాస్యాన్ని ప్రేమించే ప్రతి వారి మదిలొ కొలువై ఉంటారు ఎప్పటికి.Srikalpanahttps://www.blogger.com/profile/17957681945436324733noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-50921454061013281132011-02-24T15:55:37.233+05:302011-02-24T15:55:37.233+05:30తెలుగు భాష తియ్యదనాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరి గు...తెలుగు భాష తియ్యదనాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరి గుండె మూగబొయిన రోజు.
ముళ్ళపూడి రమణ గారు ఇక లేరంటే నమ్మబుద్దికావడంలేదు. హాస్యాన్ని ప్రేమించే ప్రతి వారి మదిలొ కొలువై ఉంటారు ఎప్పటికి.Srikalpanahttps://www.blogger.com/profile/17957681945436324733noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-498187903657015362011-02-24T15:38:24.590+05:302011-02-24T15:38:24.590+05:30may his soul rest in peace..
nice narrationmay his soul rest in peace..
nice narrationగిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-70496506100664092142011-02-24T15:22:37.925+05:302011-02-24T15:22:37.925+05:30mee blog bavundi sir. very intrestig. i folling ur...mee blog bavundi sir. very intrestig. i folling ur blog. thank u sirమైలవరంhttps://www.blogger.com/profile/17084819258766512742noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-11004568512208355612011-02-24T14:52:43.600+05:302011-02-24T14:52:43.600+05:30మరపురాని మనిషి, అజరామరమైన స్నేహం.. రమణగారిని బాపూ ...మరపురాని మనిషి, అజరామరమైన స్నేహం.. రమణగారిని బాపూ గారే కాదు. ఎవరూ మర్చిపోలేరు. వారు మనందరి హృదయాలలొనూ ఎప్పటికీ చిరంజీవి..Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-38063079196104855662011-02-24T13:02:21.186+05:302011-02-24T13:02:21.186+05:30"తెలుగోళ్ళు ఉన్నంత వరకూ మారేసం లో మన చుట్టూనే..."తెలుగోళ్ళు ఉన్నంత వరకూ మారేసం లో మన చుట్టూనే ఉంటాడు" నిజమండి ఇలాంటి వారికి మరణం లేదు.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-61086221376769670752011-02-24T12:00:57.957+05:302011-02-24T12:00:57.957+05:30చాలా బాగా రాసారండీ...ఏడుపు ఆగట్లేదు :(చాలా బాగా రాసారండీ...ఏడుపు ఆగట్లేదు :(ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-48085731209187974172011-02-24T11:45:36.256+05:302011-02-24T11:45:36.256+05:30అపూర్వమైన స్నేహానికి నిర్వచనం చెప్పిన
ఆ ఇద్దరు స్న...అపూర్వమైన స్నేహానికి నిర్వచనం చెప్పిన
ఆ ఇద్దరు స్నేహితులను తలచుకుంటే నాకు గుర్తుకొచ్చేదొకటే పాట...
"కొంతకాలం క్రిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట..ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం.."
రమణగారు లొకాన్ని విడిచి వెళ్ళినా బాపుగారి నీడై ఆయన బొమ్మల్లో, కుంచెల్లో, అభిమానుల మనసుల్లో ఎప్పటికీ ఉండిపోతారన్నది సత్యం. May his soul rest in peace.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com