tag:blogger.com,1999:blog-1719342996819387959.post6696458870566840443..comments2023-07-24T19:28:12.547+05:30Comments on అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!: పరమ బూతు పదం: "పాత్రికేయ విలువలు"SHANKAR.Shttp://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1719342996819387959.post-50413689417323254932010-09-17T14:51:02.578+05:302010-09-17T14:51:02.578+05:30hmm baaga chepparu ani nEnu ananu,endukanTE meeru ...hmm baaga chepparu ani nEnu ananu,endukanTE meeru nijaalu chepthunnaru, nijam chEppEvaLLevaroo baaga cheppanatlE ee prastuta samayamlO smajamlOvinaybhaskerhttps://www.blogger.com/profile/16524553675372964338noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-12939708700356881322010-06-01T21:16:12.177+05:302010-06-01T21:16:12.177+05:30మరే, బాగా చెప్పారు! ఒకళ్ళ వ్యక్తిగత జీవితాలు ఒకళ్ళ...మరే, బాగా చెప్పారు! ఒకళ్ళ వ్యక్తిగత జీవితాలు ఒకళ్ళు బయట పెట్టుకుంటూ మీడియా అంటే అదొక బూతు పదానికి పర్యాయపదంగా తోచేలా చేస్తున్నారు. నేనైతే అసలు వార్తా ఛానెళ్ళు చూడ్డం మానేశాను. పాపతో కలిసి కార్టూన్లు, డిస్నీలు చూస్తున్నా! మెదడుకు ప్రమాదం లేకుండా!

రాజగోపురం కూలుతుందని వీళ్ళు ముందుగా హెచ్చరించడమేమిటో ఆ వాయులింగేశ్వరుడికైనా అర్థం అయిందో లేదో!

మీ ఆవేదన అర్థవంతంగా ఉంది! వీధికుక్కలు మిమ్మల్ని క్షమించు గాక!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-18934813452700625992010-06-01T18:32:37.321+05:302010-06-01T18:32:37.321+05:30ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్రద్దలైన విషయం మీద అం...ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్రద్దలైన విషయం మీద అంబటి రాంబాబు ని చర్చకు పిలిచే టైపు వీళ్ళు.

ROFLశ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.com