tag:blogger.com,1999:blog-1719342996819387959.post6786646838617982141..comments2023-07-24T19:28:12.547+05:30Comments on అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!: చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?SHANKAR.Shttp://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-1719342996819387959.post-26617892282968283182011-03-03T17:47:14.842+05:302011-03-03T17:47:14.842+05:30ఇంతకీ జాగారం గురించి నాకు తెలిసింది చెప్తానువుదయాన...ఇంతకీ జాగారం గురించి నాకు తెలిసింది చెప్తానువుదయాన్నే లేచి ఉపవాసం వుండిఅది నిష్టగా ...
అంటే ఉదయం పాలూ మధ్యానం నిల్ సాయంత్రం టిపిన్ ఈ మధ్యలో చిరు తిండి జాన్తానహ్హీ..అంతవరకూ ఉపవాసం
జాగారం లో హాయిగా బెడ్ మీద పవలి౦చకుండా చాప మీద పడుకోవాలి అలా చేస్తే పలితం వుంటుంది
మా అత్తయ్య అయితే కిందనే పడుకుంటారు ....సుమలతhttps://www.blogger.com/profile/13190557760111489091noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-172215499629429332011-03-03T04:16:00.574+05:302011-03-03T04:16:00.574+05:30హ్హెహ్హెహ్హీ! ఎన్నెలగారూ...శంకర్ గారు నిద్రపోతున్న...హ్హెహ్హెహ్హీ! ఎన్నెలగారూ...శంకర్ గారు నిద్రపోతున్నారు...లేవగానే మీకు ఉందిలేండీ....హ్హహహహ్హా!! అమ్మా! శివరాత్రి రోజు ఏ భక్తి సినిమానో చూడక కాసినో వెళతారా? ఆగండి ఒక్క ఐదు గంటలు....మా శంకర్ గారు లేస్తారు...మీకు ఇక జింగుచక :))ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-2538539704918202362011-03-03T02:53:50.384+05:302011-03-03T02:53:50.384+05:30అయ్యయ్యో శంకరా , నేను ఇందూ గారి బ్లాగ్లో కామెంట్ ...అయ్యయ్యో శంకరా , నేను ఇందూ గారి బ్లాగ్లో కామెంట్ పెట్టేసాక చూసాను ఈ పోస్టు..చ చ..ఇలా అంటే ఎలాగయ్యా...కసినో కి వెళ్ళద్దా అయితే?Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-72119030947030764792011-03-03T02:17:35.473+05:302011-03-03T02:17:35.473+05:30కెవ్వ్వ్! దెబ్బకొట్టారు మాష్టారు...నేను మాత్రం అలా...కెవ్వ్వ్! దెబ్బకొట్టారు మాష్టారు...నేను మాత్రం అలా పిచ్చి సినిమాలు చూడకుండా జాగారం చేసినంత సేపు చాలా నిష్టగా చేసేదాన్ని :) ఇక నాకు తెలియని స్థిథిలో అలా నిద్రలోకి జారిపోవడం అంటూ జరుగుతుంది కానీ....నాకు జాగారం/ఉపవాసం విషయాల్లో మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-19768512573499100392011-03-02T20:04:56.125+05:302011-03-02T20:04:56.125+05:30మన ఆచారాలు ఎందుకు వచ్చయ్యో ఎలావచ్చయ్యో వాటి వెనుక ...మన ఆచారాలు ఎందుకు వచ్చయ్యో ఎలావచ్చయ్యో వాటి వెనుక reasoning నాకయితే తెలియదు కానీ అవి మంచివని నేను వీలయినంతవరకూ పాటించటానికి ప్రయత్నిస్తాను. ఉదా: ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకో. వేళకి భోజనం చెయ్యి.

జాగరణ కొస్తే నా కయితే దాని గుప్త భావము తెలియదు కానీ ఉపవాసాలకు చెప్పగలను. పేరుకున్న చెత్తా చెదారం గురించి ఏమి చెయ్యాలి ఆలోచించటానికి మన శరీర వ్యవస్థకు విరామము ఇవ్వటం. సాయంత్రం భోజనం చేసినా పొట్టలో ఎంతపడితే అంత తింటారు కానీ ఎక్కువ తిన లేరు. Fasting గురించి గూగుల్ చెయ్యండి ఇంకా తెలుసుకోవాలంటే.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-36549784899792927932011-03-02T18:12:52.022+05:302011-03-02T18:12:52.022+05:30andhariki neelaga rooju comp mundhu koochoni jagar...andhariki neelaga rooju comp mundhu koochoni jagaram chese vopika vundadhu kadhaa...andhike edho sakthi kodhee alaa kanichesthaaru..nuvvu sahrudhayam tho ardham chesukogalavani manavi...bharadwajhttps://www.blogger.com/profile/06333967359353780364noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-3028899924269440812011-03-02T17:16:41.275+05:302011-03-02T17:16:41.275+05:30అంతా ఈశ్వరేచ్చ. మనమంతా నిమిత్త మాతృలము, ఈ టపా శంకర...అంతా ఈశ్వరేచ్చ. మనమంతా నిమిత్త మాతృలము, ఈ టపా శంకరుడి గారితో సహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-80775556616177031262011-03-02T16:59:11.661+05:302011-03-02T16:59:11.661+05:30చాలామంచి చురకలంటించారు
ప్రతిదీ వ్యాపరదృష్టితో చూసే...చాలామంచి చురకలంటించారు
ప్రతిదీ వ్యాపరదృష్టితో చూసేవారికి శివపూజకూడా అంతే.శివానుగ్రహం కూడా ఆస్థాయిలోనే ఉంటూంది లెండిdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-41806663864661698332011-03-02T15:44:07.615+05:302011-03-02T15:44:07.615+05:30అసలూ...మాన సేవే మాధవ అన్నప్పుడు. ఆ మానవసేవ అంత ఆకర...అసలూ...మాన సేవే మాధవ అన్నప్పుడు. ఆ మానవసేవ అంత ఆకర్షణీయంగా వుండదనా మాధవసేవ కోసం పరితపిస్తారు. నేనేసేవా చెయ్యరనుకోండి అదివేరేవిషయం :).Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-55194769935115973082011-03-02T15:20:44.828+05:302011-03-02T15:20:44.828+05:30బాగా చెప్పారు. మాకిక్కడేమో రాత్రి అంతా అభిషేకాలు/ప...బాగా చెప్పారు. మాకిక్కడేమో రాత్రి అంతా అభిషేకాలు/పూజలు, రెండు గంటలకొకసారి హారతి.పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-22563739447668062692011-03-02T14:56:20.125+05:302011-03-02T14:56:20.125+05:30బాగా చెప్పారు. కొన్ని చోట్ల సందుల్లో కూడా తెరలు కట...బాగా చెప్పారు. కొన్ని చోట్ల సందుల్లో కూడా తెరలు కట్టి ఏవేవో సినిమాలు చూపిస్తూ ఉంటారు.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-24319105674854853512011-03-02T14:46:06.664+05:302011-03-02T14:46:06.664+05:30భలే చెప్పారు. మనసులో శివుడ్ని తలుచుకోకుండా హీరోయిన...భలే చెప్పారు. మనసులో శివుడ్ని తలుచుకోకుండా హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనలు చూస్తూ ఆ జాగరణ ఏలనో...

కానీ టీవీలో ఒక్కోసారి భూకైలాస్, దక్షయజ్ఞం లాంటి సినిమాలు వేస్తుంటారు. అలాంటివి కొంచెం పరవాలేదు.

కానీ ధ్యానంలోనో పూజలోనో కూర్చుని ఉండటమే ఉత్తమం.Ravihttps://www.blogger.com/profile/10737380378797909329noreply@blogger.com