tag:blogger.com,1999:blog-1719342996819387959.post8273072361389950485..comments2023-07-24T19:28:12.547+05:30Comments on అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!: స్వర్గం నేలకు దింపి...కట్టించారేమో హంపిSHANKAR.Shttp://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1719342996819387959.post-60587881233451284072010-03-25T19:38:55.121+05:302010-03-25T19:38:55.121+05:30@ సుజాత గారు
సారి అండీ కాస్త లేట్ రిప్లయ్..:)
అవేన...@ సుజాత గారు
సారి అండీ కాస్త లేట్ రిప్లయ్..:)
అవేనా, దసరా దిబ్బ, హజార రామ దేవాలయం, విఠల దేవాలయం, చాలా ఫోటోలు ఉన్నాయండి..మెల్లిగా అప్ లోడ్ చెయ్యాలి....ఈ మధ్య కుసింత బిజీ.ఈ మార్చి చివరాఖరిదాకా అంతే! ఆ తరవాత ఇహ చూస్కోండి! :)

ఆ మాంగో ట్రీ రెస్టారెంట్ కి వెళ్ళడానికి కుదరలేదండి...దాని గురించి చాలా విన్నా...ఇంకో సారి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాలి.

@ బుడుగు గారు

సారి అండీ కాస్త లేట్ రిప్లయ్..:)
పట్టడికల్ తో పాటు అక్కడికి కాస్త దూరం లో ఉన్న ఐహోల్ కూడా చూసామండి. ఆ ట్రిప్ మొత్తం ఎక్కడాగితే అక్కడ నుంచి కదలడానికి మనసొప్పని పరిస్థితి. ఎటు చూసినా అద్భుతమే!

@ మందాకిని గారు
నిజానికి మాకు తనివి తీరలేదండి. ఎన్ని సార్లు చూసినా అంతేనేమో ఆ అద్భుతం!SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-56912164745997912292010-03-03T15:02:05.291+05:302010-03-03T15:02:05.291+05:30బాగుందండీ మీ హంపీ ట్రిప్పు. మేము వెళ్ళినపుడు ఫిబ్ర...బాగుందండీ మీ హంపీ ట్రిప్పు. మేము వెళ్ళినపుడు ఫిబ్రవరి మాసంలోనే భీకరమైన ఎండలు. రెండ్రోజులుండీ అన్నీ వివరంగా చూశాం కానీ తుంగభద్రలో మాత్రం ఈతలు కొట్టలేదన్న బాధ ఒకటి మిగిలింది. ప్చ్. మీ బాదామి దాకా వెళ్ళి పట్టడకల్ దేవాలయాలు చూడలేదా? చాలా మిస్సయ్యారు. అక్కడికి దగ్గిరే. బాదామీ కూడా చూడచక్కని ప్రదేశం. గుహలు బాగుంటాయి. ఆ ఊరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పల్లె వాసన వీడని పట్టనంలా.buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-77090268260927152512010-03-03T14:48:58.696+05:302010-03-03T14:48:58.696+05:30అవునండీ,హంపీ నాక్కూడా భలే నచ్చింది. ఇవేనా ఫొటోలు? ...అవునండీ,హంపీ నాక్కూడా భలే నచ్చింది. ఇవేనా ఫొటోలు? రాణీ గారి భవనం, కోనేరు, దర్బారు, విరూపాక్ష దేవాలయం ..అవన్నీ ఏవి? అవి కూడా పెట్టండి, వీలైతే!

రతనాలు రాసులు పోసిన ఆ వీధి,విఠల దేవాలయం కూడా అద్భుతం. మేము వెళ్ళినపుడు అక్కడ విరూపాక్ష స్వామి రధోత్సవం జరుగుతోంది. పెద్ద తిరునాళ్ల.

మేము కూడా బైక్ తీసుకునే తిరిగాం, మనిష్టం వచ్చినవి చూడొచ్చని! నరసింహుడి విగ్రహం చుట్టూ ఉన్న పచ్చదనం చాలా బావుంటుంది. దాని పక్కనే ఉన్న శివలింగం కూడా!

తుంగభద్రా తీరంలో అరటితోటలు దాటి "మాంగో ట్రీ" రెస్టారెంట్ కి వెళ్లారా లేదా?సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1719342996819387959.post-48830882813538852692010-03-03T13:11:45.437+05:302010-03-03T13:11:45.437+05:30మీ అభిరుచి చాలా బావుందండీ! ఎక్కడికైనా వెళ్తే ఇలాగే...మీ అభిరుచి చాలా బావుందండీ! ఎక్కడికైనా వెళ్తే ఇలాగే అన్నీ వివరంగా చూడాలి. నేనొకసారి హంపి వెళ్ళి హడావిడిగా చూసి రావటం గుర్తొచ్చింది. ఇంకోసారి వెళ్ళాలి.బొమ్మ కూడా చాలా బాగా గీశారెవరో.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com