Saturday, December 12, 2009

సమైక్య వాది - "రింగా రింగా' పేరడీ

ఈ మధ్య "రింగా రింగా' పాట ఎంత పాపులర్ అయిందో మీకందరికీ తెలుసు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక సమైక్య వాది ఆ పాటను పేరడీ చేసి తన మనసులో భావాలు చెప్తే ఎలా ఉంటుందో ఊహించి చేసిన చిన్న ప్రయత్నం. ట్యూన్ కోసం ఒరిజినల్ ఆడియో సీడీ లో పాట లింక్ గా ఇస్తున్నాను. అది వింటూ ఇది చదువుకోండి. (లిరిక్స్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ లో ఇచ్చాను, క్లిక్ చేస్తే వేరే పేజి లో ఓపెన్ అవుతుంది కాబట్టి జూమ్ చేసి చదువుకోవచ్చు)
RINGA RINGA SONG





























12 comments:

Anonymous said...

Adurs

Surekha said...

Poor RTC. I agree with you on this.

Anonymous said...

పేరడీ చాలా బావుంది

Prakash chowdary said...

wonderful paradi boss KEEP IT UP.

keka puttinchav

Apparao said...

చాలా బాగా వ్రాశారండీ!
నాకు బాగా నచ్చింది
"బస్సు మీద పెట్రోలు పోసి.... "
" తెలుగు తల్లి బొమ్మ చూసి ....."
"ఉన్న గొడవలు ....."
సోనియమ్మా కెక్కడో సుర్రు సుర్రు ....."
" ........గెలుపు బ్యాండు మోగించండి "
అదర కొట్టారు
ఇటు పాటకి ట్యూన్ కుదిరింది
అటు సమైక్య ఆంధ్రా ని సమర్ధించింది.

SHANKAR.S said...

sastry garu chaalaa thanks andi.

Pav said...

chala bagundi me prayatnam

శ్రీ said...

బాగా రాసారు.నేను కూడా కొన్ని పరడీలు రాసాను చూడండి.

Anonymous said...

excellent

Manjusha kotamraju said...

wow super

vinaybhasker said...

sooferu

కొత్తావకాయ said...

అన్ని పేరడీల్లోకి నాకు ఇది చాలా బాగా నచ్చింది. భలే!