Thursday, December 10, 2009

భలే మలుపు కదూ!


8 comments:

Videhi said...

yeah..well said..these politically conspired moves are making me Hate politics for ever..

నాగప్రసాద్ said...

ప్రాంతాలు వేరైనా మన అంతరగమొకటేనన్నా. మన రాష్ట్రమనే కాదు, మన భారతదేశం మొత్తం ఒకటే. ఎటొచ్చీ, ఆ ఇటలీ దానికే, ఏ అంతరంగమూ లేదు.

Anil Dasari said...

ఎనిమిదేళ్లుగా ఎగిరెగిరి పడ్డాడు కేసీయార్ - గోరంత తెలంగాణ సెంటిమెంటుని కొండంతలు చేసి చూపుతూ. ఇన్నేళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న సమైక్యాంధ్ర సెంటిమెంటు ఒక్క ఉదుటన అగ్ని పర్వతంలా బద్దలైంది. ప్రత్యేక వాదులూ - కాస్కోండి. పిడికిళ్లు బిగించి సమైక్యవాదులిచ్చిన ముష్టిఘాతానికి ముద్ద నోట్లోకి రాకపోతే చూస్కోండి. సోనియామ్మా, మీ పుట్టిన్రోజుకి మేమిచ్చే ఎదురు బహుమతిదే - తీస్కోండి.

రవి said...

బొంద పెట్టి పాతండి అనేదే అంటుంటాడు కదా ఆ గడ్డపాయన, అదుగో అదే జరిగేటట్టుంది.

శరత్ కాలమ్ said...

:)

బ్లాగులో కాయ said...

సమైక్య వాదులు కేవలం అంధ్రా, రాయల సీమ ల లోనే ఎందుకున్నారబ్బా...?? ఇది తెలుగు(రాజీనామాలు చేస్తున్న ప్రాంతాల) వారి సమైక్యతా...?? ఇంకో ప్రాంతాన్ని దురాక్రమించే ఎత్తా??

SHANKAR.S said...

రాజా గారు నా పోస్ట్ కు స్పందించినందుకు ముందుగా ధన్యవాదాలు,

ఎవరన్నారు సమైక్య వాదులు కేవలం ఆంధ్ర, రాయల సీమలోనే ఉన్నారని? తెలంగాణలో ప్రజలందరూ ప్రత్యెక ప్రాంతాన్నే కోరుకుంటే ప్రత్యెక తెలంగాణా కోసం పుట్టిన ఒక పార్టీ కి ఎప్పుడో బ్రహ్మరధం పట్టేవారు. ప్రత్యెక తెలంగాణా అనేది రాజకీయ నిరుద్యోగులు, ఉనికి కోసం తాపత్రయపడే రాజకీయ నాయకుల వాదం అని నా అభిప్రాయం. ఇక దురాక్రమణ అని చాలాఆఆఅ .......పెద్ద పదం వాడేశారు, రాజధాని అందరిదీ కాబట్టి హైదరాబాద్ లో బ్రతుకుతెరువు కి వచ్చారు. అంతే కాని తెలంగాణాలో మిగిలిన ఏ ప్రాంతం లో అయినా ఈ తెలంగాణా వాదులంటున్న ఈ సోకాల్డ్ సెటిలర్స్ (అసలు ఆ పదం వాడటమే ఒక తప్పు) ఉన్నారా? ఒక వేళ అప్పట్లో కర్నూలునే రాజధానిగా ఉంచి ఉంటె ఇప్పుడు రాయలసీమలో తెలంగాణా వాళ్ళు సెటిలర్స్ గా ఉండే వాళ్ళేమో!. అయినా నాకెందుకు నా పోస్ట్ చూసారు సంతోషం, స్పందించారు ఇంకా సంతోషం. సర్వేజనా సుఖినో భవంతు ....అంతే!!

బ్లాగులో కాయ said...

పాపం... కేసీఆర్ చేష్టల వల్ల.. ఓట్లు రాకపోతే... తెలంగాణ కావాలనే వాళ్ళు కానట్టా... దానం నాగేందర్ కూడా తెలంగాణా వాదే... కానీ..మొదట వాళ్ళ ఊరి వాది... దురాక్రమణ అనె పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు... హైదరాబాద్ లో సెటిల్ అవుతారా వరంగల్ లో నా అనేది కాదు.. వద్దని వాళ్ళు లొళ్ళి చేస్తున్నా... కావాలి అని మీ ప్రాంతం వారు రాజీనామా ఆట ఆడటం.. కేంద్రాన్ని బెదిరించటం కాదా.... వద్దనుకునే వాళ్ళని బలవంతంగా కలిపేసుకోవాలనే తత్వం..దురాక్రమణ కాదా ??

అయినా నాకెందుకు నా పోస్ట్ చూసారు సంతోషం, స్పందించారు ఇంకా సంతోషం. సర్వేజనా సుఖినో భవంతు ....అంతే!!