Thursday, March 25, 2010

మాయా బజార్ లో ఇంగ్లిష్ పాట ట్యూన్ ....పంటి కింద రాయి లాంటి నిజం


ఈ మధ్యే తెలిసిందీ విషయం. 1957 లో వచ్చిన మాయా బజార్ లో నట యశస్వి మన యస్వీ రంగారావు ప్రాణం పోసిన "వివాహ భోజనంబు' పాటకు స్ఫూర్తి (ఎందుకంటే కాపీ అనుకోడానికి మనసొప్పదు) 1922 లో వచ్చిన "ద లాఫింగ్ పోలీస్ మేన్ ' అనే ఇంగ్లిష్ పాటట. ఈపాట అప్పట్లో బిబిసి లో మారుమ్రోగేదట. పాట విన్నాక ఏమో కావచ్చేమో అనిపించింది. ఒక సారి మీరూ విని చూడండి. మీకోసం ఆ రెండు పాటల లింకులూ క్రింద ఇస్తున్నాను. 



(ఈ పోస్ట్ మీకు నచ్చితే ఓ కామెంట్ వేస్కోండి :) )



14 comments:

Unknown said...

hmmmmmmmmmmmmmmmmmm

Unknown said...

heyy...avunu..chaala baagundi..
ae bhaasha pata vintunte aa baahasha ke aa tune kattaremo anipistondi...nuvvannattu copy sarina padam kaadu.:)
na comment naake confusing ga undi...but loved both the songs

Ravi said...

పాటలు పోలిన పాటలు చాలా ఉంటాయి. కొంచెం రీసెర్చ్ చేస్తే ప్రతి పాటకీ ఇలా సామ్యమున్న పాట పట్టుకోవచ్చు. మాయాబజార్ లో పాట మాత్రం దీన్ని చూస చేసి ఉంటారని నాకనిపించడం లేదు.

cbrao said...

అవును.రెండు పాటలు ఒక్కలా వున్నాయి.ఈ విషయం మీ దృష్టికి ఎలా వచ్చింది? అభినందనలు.

SGK said...

Shockingggggg

SHANKAR.S said...

@ ravichandra garu

avunandi naakoo mundu alaa anipincha ledu kaanee idi kevala inspiration maatrame ani nenu naa post lo koodaa cheppanu kadaa ayinaa mee reference kosam ee link lo "trivia" choodandi

http://en.wikipedia.org/wiki/The_Laughing_Policeman_(song)

Anonymous said...

మీరు చెప్పినట్లుగా, 'వివాహ భోజనంబు' పాట కీ ,ఆ ఇంగ్లీషు పాటకీ చాలా పోలికలున్నాయి.కానీ అది కనుక్కోవడానికి 53 సంవత్సరాలు పట్టింది!!ఇంకో విషయం--పాట ట్యూన్నిని బట్టి చాలా ప్రాచుర్యం చెందింది.శ్రీ ఘంటసాల మాస్టారు,'వివాహ భోజనంబు' తన ట్యూన్నే అని చెప్పుకొన్నట్లు వినలేదు.ఇంకో సంగతి-ఆయన సంగీతం ఇచ్చిన చాలా సినిమాల్లో,ప్రొడ్యూసరు కోరిక మీద,కొన్ని హిందీ/ ఇంగ్లీషు పాటలని అనుకరించేవారని విన్నాము! ఏది ఏమైనా మీరన్నట్లు కాపీ అనడానికి మనసొప్పదు!

Ravi said...

మీరు పంపించిన లింకు చూశాను. కానీ అది ఎక్కడి నుంచి సేకరించిన విషయమా లేదా ఆ విషయాన్ని అక్కడ చేర్చిన సభ్యుని వ్యక్తిగత అభిప్రాయమా అనేది అనుమానంగా ఉంది.

Unknown said...

boss u know ila songs ki music copy jarugutundi
not only from english..any language.. vallaki aaa tune teliste chalu ... ante..so copy is common

Venugopal said...

This is not a copied song. Ghantasala never owned this tune as far as I know. Mayabazar was a very popular Drama in South India for the last hundred years. Even 1957 Mayabazar is preceded by another film with same name and story in 1930s. All film versions have used "vivaha bhojanambu" from the original drama like "meerajala galada" for SriKrishna Tulabharam.

It is highly possible that the tune may be taken by the drama company in 1920s after it became popular (as mentioned in your post)

Still, the English tune and Telugu tune are totally different except for some expressions like haha haha and opening music.

Thank you for providing audio file of the English tune and also for opening up a fresh debate about Mayabazar, my alltime favourite movie.

Please see
http://tkvgp.blogspot.com/2010/03/created.html

శ్రీనివాసమౌళి said...

ఇదే విషయంపై నా కామెంట్స్ ఇక్కడ చదవవచ్చు (శ్రీనివాసమౌళి)

http://navatarangam.com/2010/02/telugu-songs/#comments

Unknown said...

I can't believe it

Unknown said...

Baaboye......nammaleni chdu nijam mana jatiya geetalu aiena maname rasi tune chesama leda copy ya...kani ee tehelka audio mottam nee blog ke highlite..

తృష్ణ said...

ఈ పాట విన్నాకా(if this is true) ఆ పాట అంత గొప్పగా చేయగలిగారు కదా అని సంతోషించాలండి...:)