Wednesday, June 2, 2010

రచన: మహాత్మా గాంధీ ; సంగీతం: ఇళయరాజా ; గానం: పండిట్ భీమ్ సేన్ జోషి - ఇళయరాజా హ్యాపీ బర్త్ డే స్పెషల్ :)

స్వరజ్ఞాని ఇళయరాజా పుట్టినరోజు ఈవేళ. దేశంలోని అతి కొద్ది మంది సంగీత మేధావులలో ఒకరైన ఇళయరాజా స్వరపరచిన మహాత్మాగాంధీ గీతం (రాసినది అచ్చంగా మహాత్ముడే) "నమ్రతా కే సాగర్" గీతాన్ని మీకోసం అందిస్తున్నాను. ఇది ఒక అరుదయిన కాంబినేషన్, మన ఆల్ ఇండియా రేడియో స్టైల్ లో చెప్పాలంటే 
రచన: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 
సంగీతం: ఇళయరాజా
గానం: పండిట్ భీమ్ సేన్ జోషి 
వ్యాఖ్యానం: అమితాబ్ బచ్చన్

ఆ సంగీత సామ్రాట్ కి జన్మదిన శుభాకాంక్షలతో ......



(ఈ పాట పిక్చరైజేషన్ కూడా చాలా బావుంది. కాకపోతే ఫైల్ సైజు కాస్త ఎక్కువ (20 mb ) . పరవాలేదనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ఆడియోతో సరిపెట్టుకోండి. అన్నట్టు మీ అభిప్రాయాలు చెప్పడం మర్చిపోకండి :) )  

3 comments:

SRRao said...

శంకర్ గారూ !
ఇళయరాజా జన్మదిన శుభాకాంక్షలతో మంచి కంపోజిషన్ అందించారు. చాలా ఆనందంగా వుంది. ముందు సంగీత మాస్ట్రోకి శుభాకాంక్షలు. మీకు ధన్యవాదాలు.

Unknown said...

Thank you ra........

వేణూశ్రీకాంత్ said...

చాలాబాగుందండీ.. థ్యాంక్స్.. ఇళయరాజాకు జన్మదిన శుభాకాంక్షలు.