Saturday, August 7, 2010

మనసును తడిమే గోరువెచ్చని పాటలు - మీరూ ఆ భావాల జడిలో పరవశించండి : రెండవ భాగం (అన్నట్టు ఇది నా తొంభై తొమ్మిదో పోస్టు :) )

మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారి గొంతులో ఎంకి పాటల మొదటి భాగం బాగా ఎంజాయ్ చేసారా?. ఇదిగో ఈ సారి ఆయనతో పాటు శ్రీరంగం గోపాలరత్నం గారు  ఎంకిగా గొంతు కలిపిన పాటల లింకుల్ని  ఇస్తున్నా. క్లిక్ అండ్ ఎంజాయ్. 















ఈ సందర్భంగా ఈ పాటల్ని నెట్ లో ఉంచిన వారందరికీ బ్లాగ్ముఖతా నా ధన్యవాదాలు 

(ఇంకొక్క పోస్ట్ తో సెంచరీ కొట్టేస్తున్నా. నా వందో పోస్ట్ రాయడానికి గత ఫిబ్రవరి నుంచి చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే అది నా జీవితం లో నేను మరచిపోలేని ఒక అపురూప ఘట్టం గురించి. ఈ అదృష్టం చాలీ జన్మకి అనిపించిన ఒక సంఘటన గురించి.)  

9 comments:

తృష్ణ said...

అరే, just now i saw this post.. నేను వీటి మీద ఒక పొస్ట్ రాద్దామ్ అని అనుకున్నానండీ...రాయలేదు. పోనీలెండి ఎవరో ఒకరు ఈ పాటలను గురిమ్చి రాసారని ఆనందమ్ కలిగింది. గోపాలరత్నంగారి వాయిస్ నాకు భలే ఇష్టం అండీ.
"ఎంకిపులకలకలల..", "దూరాన నా రాజు.." పాటలు నాకు బాగా ఇష్టం.
నేనూ మీ సెంచరీ కోసం చాలా రోజుల నుంచీ చూస్తున్నానండీ...ఏమిటో రాయట్లేదని...:)నాకు బాగా నచ్చిన బ్లాగుల్లో మీదీ ఒకటి..advance wishes.

kvrn said...

Gopalaratnam voice did not suit jaanapadula voice. the spirit of the Yenki patalu is lost

తృష్ణ said...

ఏదండీ మీ వందవ టపా?

Ganti Lakshmi Narasimha Murthy said...

ఎంకి పాటలు మొదట సుబ్బారావుగారి పాడగా విన్నది మా నాన్నగారు కీ.శే.పండిత గంటి సూర్యనారాయణ శాస్త్రిగారు.మా నాన్నగారే మొదట అచ్చువేసినది కూడా. ఇప్పుడు మీ బ్లాగు ద్వారా వింటున్నాను.బాలమురళి గారి పాటలు ఆద్భుతంగా ఉన్నాయి.గోపాల రత్నంగారివి ఇంకా వినలేదు.మీరు చేసిన ఈ ఉపకారం ఎంతైనా ప్రశంసనీయం-మూర్తి

Anonymous said...

మీ 100 వ టపాకు చాలా big విరామ చిహ్నాన్ని పెట్టారేమిటండీ?!!!!!!
"ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట..."
శ్రీ రంగం గోపాల రత్నం గురించి వీలైతే రాయండి,ప్లీస్!

గోదారి సుధీర said...
This comment has been removed by the author.
వేణూశ్రీకాంత్ said...

Thanks for the collection Shankar ji.

Sreenivas Paruchuri said...

All the tracks posted here are from oldtelugusongs.com uploaded in May 2005.

Regards,
Sreenivas

SHANKAR.S said...

శ్రీనివాస్ పరుచూరి గారూ ముందుగా నా బ్లాగును సందర్శించినందుకు ధన్యవాదాలు. ఇవన్నీ నెట్ లో దొరికినవే అని మొదటి భాగం లోనే చెప్పానండీ. ఈ పాటల అన్వేషణలో చాలా సైట్లు తిరిగినందున ఏ పాట ఏ సైట్ లోదో కూడా గుర్తులేక మొత్తం కలిపి "నెట్లో" అన్నానంతే. :)