అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!!
Thursday, December 31, 2009
ఈ సహస్రాబ్ది మొట్టమొదటి దశాబ్ద సంవత్సరంలో అందరికీ మంచే జరగాలని కోరుకుంటూ.....
యావన్మంది బ్లాగ్మిత్రులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ క్రొత్త సంవత్సరంలోనైనా కుల, మత, ప్రాంతీయ ద్వేషాలు సమసిపోవాలని మనఃస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.
ఈ సంవత్సరంలో కూడా నా బ్లాగ్ కు క్రమం తప్పకుండా విచ్చేసి మీ చప్పట్లు, చీవాట్లు నిర్మొహమాటంగా అందించమని కోరుకుంటున్నాను.
మీ
శంకర్
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)