మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారి గొంతులో ఎంకి పాటల మొదటి భాగం బాగా ఎంజాయ్ చేసారా?. ఇదిగో ఈ సారి ఆయనతో పాటు శ్రీరంగం గోపాలరత్నం గారు ఎంకిగా గొంతు కలిపిన పాటల లింకుల్ని ఇస్తున్నా. క్లిక్ అండ్ ఎంజాయ్.
ఈ సందర్భంగా ఈ పాటల్ని నెట్ లో ఉంచిన వారందరికీ బ్లాగ్ముఖతా నా ధన్యవాదాలు
(ఇంకొక్క పోస్ట్ తో సెంచరీ కొట్టేస్తున్నా. నా వందో పోస్ట్ రాయడానికి గత ఫిబ్రవరి నుంచి చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే అది నా జీవితం లో నేను మరచిపోలేని ఒక అపురూప ఘట్టం గురించి. ఈ అదృష్టం చాలీ జన్మకి అనిపించిన ఒక సంఘటన గురించి.)