Tuesday, December 8, 2009
ఉలిదెబ్బలు పడకుండా ఏ రాయీ శిల్పమవదు...
మీ సదుపాయం కోసం ఈ పోస్ట్ ఇమేజ్ ఫార్మాట్ లో ఇవ్వడం జరిగింది. క్లిక్ చేస్తే పక్క పేజి లో ఓపెన్ అవుతుంది. నా ప్రయత్నం మీకు నచ్చితే ఓ కామెంట్ తో భుజం తట్టడం మర్చిపోకండి. నా ప్రయత్నం లో లోపాలేమయినా ఉంటే తగు సూచనలందిస్తే సరిదిద్దుకుంటాను.
ఏమయిపోయింది ఆ ఉత్తరం?
మీ సదుపాయం కోసం ఈ పోస్ట్ ఇమేజ్ ఫార్మాట్ లో అందిస్తున్నాను. క్లిక్ చేస్తే పక్క పేజి లో ఓపెన్ అవుతుంది.
నా ఈ ప్రయత్నం నచ్చితే ఓ కామెంట్ తో భుజం తట్టండి.
నచ్చిందా? లేదా?
టివీల్లో వచ్చే స్క్రోల్లింగులు మనందరం చూస్తూనే ఉంటాం. ఈమధ్య మరిన్ని యాడ్ డబ్బులకోసం మొదట్లో ఒక్కటే ఉండే ఆ స్క్రోల్స్ ఇప్పుడు మూడు దాకా పెరిగాయి. (ఒక్కోసారి అంతకన్నా ఎక్కువే అనుకోండి). ఈ సందర్భంలో ఒకదాని కింద ఒకటి ఉండే ఆ స్క్రోల్స్ లో ఉండే రెండు విభిన్న వార్తల్ని కలిపి చదివితే ఎలా ఉంటుందో మచ్చుకో పది చూడండి . ఈ ప్రయత్నం మీకు నచ్చితే ఓ కామెంట్ తో భుజం తట్టండి.
నేడే శిల్పా శెట్టి వివాహం
ఆమరణదీక్ష ప్రకటించిన కెసిఆర్
ప్రధాని రాష్ట్ర పర్యటన
ఎట్టిపరిస్థితుల్లోను కుదరదని తేల్చేసిన రోశయ్య
చంద్రయాన్ 2 ప్రకటించిన ఇస్రో
ఆర్టీసీ కార్మికుల సమ్మె
సచిన్ సెంచరీ
మనస్తాపం చెందిన కొండా సురేఖ
మన్మోహన్ కు ఒబామా విందు
విషాహారం తో నలుగురి మృతి
విద్యార్ధులపై పోలిసుల జులుం
హర్షం ప్రకటించిన ప్రతిపక్షాలు
సెహ్వాగ్ వీరవిహారం
నెల్లూరులో అగ్నిప్రమాదం
అప్పులబాధకు కుటుంబం ఆత్మహత్య
స్టేట్ బ్యాంకు లోన్ మేళా
ముక్కుపచ్చలారని బాలికపై అత్యాచారం
ఘనంగా బాల దినోత్సవం
నూతన డిజిపి బాధ్యతల స్వీకారం
నగరంలో పెరిగిన చోరీలు
నేడే శిల్పా శెట్టి వివాహం
ఆమరణదీక్ష ప్రకటించిన కెసిఆర్
ప్రధాని రాష్ట్ర పర్యటన
ఎట్టిపరిస్థితుల్లోను కుదరదని తేల్చేసిన రోశయ్య
చంద్రయాన్ 2 ప్రకటించిన ఇస్రో
ఆర్టీసీ కార్మికుల సమ్మె
సచిన్ సెంచరీ
మనస్తాపం చెందిన కొండా సురేఖ
మన్మోహన్ కు ఒబామా విందు
విషాహారం తో నలుగురి మృతి
విద్యార్ధులపై పోలిసుల జులుం
హర్షం ప్రకటించిన ప్రతిపక్షాలు
సెహ్వాగ్ వీరవిహారం
నెల్లూరులో అగ్నిప్రమాదం
అప్పులబాధకు కుటుంబం ఆత్మహత్య
స్టేట్ బ్యాంకు లోన్ మేళా
ముక్కుపచ్చలారని బాలికపై అత్యాచారం
ఘనంగా బాల దినోత్సవం
నూతన డిజిపి బాధ్యతల స్వీకారం
నగరంలో పెరిగిన చోరీలు
Subscribe to:
Posts (Atom)