ఇది స్వతహాగా ప్రతీదాన్నీ కెమెరా కన్నుతో చూసే నా ఫ్రెండు జగన్నాధరాజు వాడి కెమెరా కంటితో గ్రహణాన్ని బంధించినప్పటి ఫోటో. కరెక్టుగా మబ్బులు కూడా కుదరడం వలన అది నిజంగా నెలవంకేమో అనిపించక మానదు. తన ఫేస్ బుక్ లో పెట్టిన ఈ ఫోటో నాకు విపరీతం గా నచ్చేసి మీ అందరితో పంచుకోవాలనిపించి కనీసం వాడికి చెప్పనుకూడా చెప్పకుండా బ్లాగ్ లో పెట్టేసా. మీ అభినందనలన్నీ వాడికే చెందుతాయి.