త్రివేండ్రం వెళ్తుంటే కొచ్చిన్ దాటిన తరువాత అనుకోకుండా కనిపించిన దృశ్యమిది. డోర్ దగ్గర నిలబడి ఉన్న నాకు లోపలి వెళ్లి కెమెరా తీసుకొచ్చే టైం లేకపోవడం వలన మొబైల్ లోనే క్లిక్ అనిపించా. ఇలాంటిది నేను ముందెప్పుడూ చూడలేదు కాబట్టి వెరైటీ గా అనిపించి మీతో పంచుకుందామని పోస్ట్ చేస్తున్నా. ఎలా ఉందో కుసింత చెప్పండి.