మన బ్లాగ్ అన్నతరువాత కుసింత స్పెషల్ ఉండాలని, ఏం చేద్దామా అని తెగ అలోచిస్తుంటే మన శ్రీరంగం శ్రీనివాసరావు గారు గుర్తొచ్చారు. ఆయన కవితలు కొన్ని ఇక్కడ పంచుకోవాలనిపించింది. డైరెక్ట్ గా అవే ఇచ్చేస్తే ఇంక మన పెసాలిటీ ఏంటని ముళ్ళపూడి వెంకటరమణగారి బుడుగ్గాడు జెల్ల కొట్టి మరీ తిడితే సరే అన్చెప్పి ఆ కవితలేవో శ్రీ శ్రీ నే మీకు చదివి వినిపించమన్నా. అచ్చంగా ఆయన గొంతులోనే... (ఏదో కవి సమ్మేళనం లో చదువుతుంటే ఎవరో మహానుభావుడు రికార్డు చేశారు) విని తరించండి.
ఇంకా ఇలాంటి చమక్కులు నా బ్లాగ్ లో బోల్డన్ని లైన్ లో వచ్చేస్తున్నాయి!!!!
1 comment:
fundooooo
Post a Comment