వీణ వినడానికి చాలా బావుంటుంది కదా! చాలా low volume లో వింటూంటే భలే ఉంటుంది. ఒక్క వీణే అలా అనిపిస్తే ఒక్కసారిగా 50 వీణలతో orchestra చేస్తే ..................దీన్నే పూరి జగన్నాధ్ మాటల్లో చెప్పాలంటే "దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవడం' అనచ్చేమో. famous వీణ విద్వాంసుడు చిట్టిబాబు చేసిన "టెంపుల్ బెల్స్" ఆల్బం (ఎప్పటినుంచో వెతుకుతుంటే ఇన్నాళ్ళకి దొరికింది) మీకోసం పోస్ట్ చేస్తున్నా. ఇది వింటూ కళ్ళుమూసుకుని ఏ 12-13 శతాబ్దంనాటి గుడిలోనో సాయంత్రం చల్లగాలిలో మెల్లిగా నడుస్తున్నట్టు ఊహించుకోండి. కళ్ళు తెరిచాక కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. (ఏమో నాకైతే అలా అనిపించింది మరి ) . ట్రై చేసి చూడండి.
(కామెంట్స్ పోస్ట్ చేయడం మర్చిపోకండి)
3 comments:
sooooooper post andi...enni sarlu cheppinaaaa mee collection adbutam..andi
చాల మంచి సేకరణ . ఇలాగే మీరు సేకరించి మాకు అందివ్వాలి..మేము ఇలా ధన్యవాదాలు చెప్తూ వుండాలి ...
మరోసారి జేజేలు ...
e roju anukokunda mi blog loki tongi chusanu.mi sekerana chusi chala muchatesindhi.antho chakanni sangeethanni parichayam chesinaduku dhanyavadhamulu.mi nunchi inka anno telsukovalani asisthunnanu.
Post a Comment