Monday, December 7, 2009

తల్లిని కన్న బిడ్డలు

మీ సదుపాయం కోసం ఈ పోస్ట్ ఇమేజ్ ఫార్మాట్ లో అందిస్తున్నాను. క్లిక్ చేస్తే వేరే పేజీలో ఓపెన్ అవుతుంది. 7 comments:

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగా చెప్పారు.

శ్రీధర్ రాజు - చికాగో said...

చాలా మంచి విశ్లేషణ కోసం ప్రయత్నించారు -

తెలంగాణ ఉద్యమాన్ని ఒక మాంచి దృక్పథంతో నడిపించే నాయకులు కరువయ్యారు. సరైన దశాదిశలు నిర్ధారించి ఉద్యమాన్ని సక్రమమైన మార్గంలో నడిపించే తెలివైన నాయకుడు లేడు. ఎత్తుకు పై ఎత్తులు వేసే దిట్టలు కరువయ్యారు. ఈ ప్రాంతంలో మేధావులకు కొదవ లేదు కాని వారిలో నాయకత్వ లక్షణాలు కరువయ్యాయి. ఇక్కడి ప్రజల్లో అజ్ఞానుల శాతం చాలా ఎక్కువ - సోమరిపోతుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఏంచెస్తాం - ఫలితాలు ఇలా అనుభవిస్తున్నాం.

అంతేకాని ఇక్కడి ప్రజలకు తెలుగుపై ప్రేమ లేకా కాదు, తెలుగు తల్లిపై ద్వేషం అంతకన్నా కాదు. ఆ తల్లిని తెలంగాణేతర నాయకుల సృష్టిగా(లేక మాతగా) ఊహించుకుని, వారి మనసులోని క్రోధాన్ని ఇలా ప్రదర్శించడం ఈ రాష్ట్రమంతటా ఉండే తెలుగు పండితులకు అగ్రహం తెప్పిస్తుంది. అంతమాత్రాన - అసలు తెళింగ సామారాజ్యంలో పురుడు పోసుకున్న తెలుగు భాషకు మూలాలు ఈ తెలింగాణ ప్రాంతం లోనే అన్న సంగతి ఇక్కడి పండితులకు మేధవులకు తెలియంది కాదు. ఉదాహరణకు, మన రాష్ట్ర ఆస్థాన కవిగారు - అసలు సిసలైన తెలుగు బ్రతికుంది నా తెలంగాణ లోనే అని సగర్వంగా చెప్పారు.

ఒకసారి ఇలాంటి దుస్తితే ఎలిజబెత్ రాణి గారికి కూడ జరిగిన ఓ సంఘటణ మనందరికి సుపరిచితం - contd...

శ్రీధర్ రాజు - చికాగో said...

Contd...#2
ఒకసారి ఇలాంటి దుస్తితే ఎలిజబెత్ రాణి గారికి కూడ జరిగిన ఓ సంఘటణ మనందరికి సుపరిచితం - అప్పుడున్న పరిస్తితిలో ఆమె ఏమి చేయలేకపోయింది. గాంధి గారు ఖద్దరు ధరించి – విదేషి వస్త్రధారణ బహిష్కరణకు పిలుపునిచ్చారు. అప్పుడు గొఱ్ఱెమందలా జనాలు మద్దత్తిచ్చారు - విదేషి వస్త్రాలను రహదారులపైనా కూడళ్ళలో కుప్పలుగా వేసి తగులబెట్టారు. ఇక తెల్లతోలు మహామహులు ఇలాగె కొంపలారిపొతున్నట్టు వస్త్రంలో ఏముందని గగ్గోలు పెట్టుకున్నారు రాణిగారికి వివరించారు. వస్త్రంలో ఏముంది అది మీ భారతదేశం లో పండించిన ప్రత్తితో మీ వాళ్ళు పని చేసే మిల్లులొనే తయారైంది అని చాలా నచ్చ చెప్పడనికి ప్రయత్నం చేసారు.

ఈ తెలంగాణ బుఱ్ఱలకు గాంధిగారిలాంటి దూరాలోచన (లేక దురాలోచన) ఎవరిచ్చారో మరి. కెసిఆర్ కు మాస్ జనాల మద్దత్తు ఎలా కుడగట్టుకోవాలో ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. కాని ఉద్యమకారుల్ని అణచివేతనుండి కాపాడడానికి ఇంకో తెలివైన నాయకుడు దార్శకత్వం వహించాలి. నక్కజిత్తులు వేసే వలస నాయకుల వీపుల మీద స్వారిచేసే మగతనం ఉన్నవాడై ఉండాలి. కెసిఆర్ ఆసుపత్రిలో అంపశయ్యపై పడుకున్నాడు. మిగతా పార్టిల తెలంగాణ నాయకులు ఒక్కటవ్వాలో వద్దొ అని నిశ్చయించుకోలేక ఉన్న అధికారాన్ని వదులుకోలేక మదన పడుతున్నారు.

ఇక అధికారంలో ఉన్నవాళ్ళని ఎవరాడిస్తున్నారో కాని - వారి మేదస్సును చాలా తక్కువ అంచనా వేసారు ఈ ఉద్యమ నాయకులు. తెలుగు తల్లి విగ్రహాలు మినా ఇంకా ఎమేం చూడ వలసి వస్తుందో.

అందుకే ఇలాంటి విషయాలను జాగ్రత్తగా విశ్లేషించడం మంచిది.

కాదంటారా - అయితే మీరు ఉస్మానియా క్యాంపస్ కెళ్ళి ఓ ఉద్యమకారున్ని లేక ఉద్యమకారిణిని తెలుగు తల్లి విగ్రహాన్ని ఎందుకు కూల్చేసారని లెంపకాయ పీకండి.

Videhi said...

i thoroughly enjoyed every word...chaala powerfulga, thought-provoking ga unnayi statements...

I wish u could be featured in Eenadu..

Unknown said...

chaala baaga raasaru......
ayina alanti moorkhulanu marchatam antha sulabham kaadu.....endukante vallu murkhulani vallaku kuda telusu.... valla rajakeeya vuniki kosam ilantivi chestunnaru....

sunnie said...

chala baga chepparu... alaage sridhar(chicago) garu cheppindi kuda aksharaala satyame kanuka... oka intlo okkadu tappu chesina adi aa intinantha doshulni chesinattu... aa telangana kadupuna chedabuttina bidda chesina ee tappu mottam telangana kutumbanne doshini chesindi. Alaanti vinashakarulu prati chota untaru, adi karyakarta ga kavochu yekanga oka mukhya nayakudila ne avvochu. kabatti, moorkhatvam tho jarigina tappu purtiga khandinchavalasinade aina, swachandanga poradutu ilaanti tappula masi tho tudichipettukupoyina leka pobotunna varini matram manaspurtiga abhinandincha prarthana...

[ Ur views are literally extra-ordinary... U r fully required for today's society... keep posting. i'll advertise ur blog]

SHANKAR.S said...

thank you sunnie. mee protsaahaam ilaa undaalani korukuntunnanu.