బాపు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గోళీ సోడా ఫిలాసఫీ కూడా బాగుంది.
Anta Philosophy Cheppe goli soda nu kuda easy ga straw petti tage Critics kuda kondaru vuntaru sumi.......
గోలీ సోడాలో ఇంత జీవిత సత్యం దాగి ఉందని ఈ రోజే తెలిసింది. గరళ కంఠుడికే స్ఫూర్తినిచ్చిన గోలీ సోడాకి జై.చిన్నప్పుడు బాగానే తాగేవాళ్లం గోలీ సోడా. ఇప్పుడు వేరే వాటికి అలవాటు పడిపోయాము. సోడా అవసరాలూ మారిపోయాయి కదా మరి.:):)
ఏంటీ, యీ మధ్య చాయిలు గట్రా మానేసి...గోలీ సోడాలు తాగుతున్నావా? ఎందుకన్నానంటే, యీ టపా, సోడా సీసాలని బాగా పరీక్షించి, పరిశోధన చేసి వ్రాసినట్టుంది..నీ విశ్లేషణ చాలా బాగుంది...అమ్మో ఇంత ఫిలాసఫీ దాగుందా!!!!
Post a Comment
4 comments:
బాపు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గోళీ సోడా ఫిలాసఫీ కూడా బాగుంది.
Anta Philosophy Cheppe goli soda nu kuda easy ga straw petti tage Critics kuda kondaru vuntaru sumi.......
గోలీ సోడాలో ఇంత జీవిత సత్యం దాగి ఉందని ఈ రోజే తెలిసింది. గరళ కంఠుడికే స్ఫూర్తినిచ్చిన గోలీ సోడాకి జై.
చిన్నప్పుడు బాగానే తాగేవాళ్లం గోలీ సోడా. ఇప్పుడు వేరే వాటికి అలవాటు పడిపోయాము. సోడా అవసరాలూ మారిపోయాయి కదా మరి.:):)