Thursday, December 31, 2009

ఈ సహస్రాబ్ది మొట్టమొదటి దశాబ్ద సంవత్సరంలో అందరికీ మంచే జరగాలని కోరుకుంటూ.....

యావన్మంది బ్లాగ్మిత్రులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు


ఈ క్రొత్త  సంవత్సరంలోనైనా కుల, మత, ప్రాంతీయ ద్వేషాలు సమసిపోవాలని మనఃస్ఫూర్తి గా కోరుకుంటున్నాను. 


ఈ సంవత్సరంలో కూడా నా బ్లాగ్ కు  క్రమం తప్పకుండా విచ్చేసి మీ చప్పట్లు, చీవాట్లు నిర్మొహమాటంగా అందించమని కోరుకుంటున్నాను.


మీ 
శంకర్ 






4 comments:

జయ said...

మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మాలా కుమార్ said...

మీకు , మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు .

Aditya Madhav Nayani said...

23 DECEMBER 2008 నుండి 1 JANUARY 2010 దాకా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ బ్లాగు చూడండి..
http://creativekurrodu.blogspot.com/

Happy New Year :)

Unknown said...

excellent sri sri collections....keep it up