Tuesday, December 8, 2009

ఇంక చాలు...ఇకనైనా మారండి

మీ సదుపాయం కోసం ఈ పోస్ట్ ఇమేజ్ ఫార్మాట్ లో ఇస్తున్నాను. క్లిక్ చేస్తే వేరే పేజి లో ఓపెన్ అవుతుంది 




4 comments:

suresh said...

మీరు చెప్పింది అక్షరాల నిజం. ప్రస్తుత సమాజంలో పత్రికల పాత్ర ఎనలేనిది సమాజం ఇంత అబివృద్ది చెందడానికి పత్రికలే కారణం, కాని ఇప్పుడు వాటి మద్య ఏర్పడిన పోటి కారణంగా తమ ఉనికిని చాటుకోవటానికి ప్రజలను ఆకర్షించే వార్తలను ప్రచురిస్తున్నారు మనకు ఉపయోగపడే వార్తలను ప్రచురించే వార్తా పత్రికలు కరువయ్యాయి. ఏది ఏమయినప్పటికీ మీరు విస్లేసించిన విదానం చాల బాగుంది ఇప్పటికైనా అవి మారితే బాగుండునని ఆశిద్దాం. సమాజానికి ఉపయోగపడే విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు.

మైత్రేయి said...

.అంతే కాదండి, మొద్దు శీను చనిపోయి నప్పుడు ఇంకా ఎన్నో సందర్భాలలో ఉరి వేసుకొన్న వాళ్ళని మొదలైన భయానక సంఘటనలు జూమ్ లో రక్త చారికలతో మిటకరించిన గుడ్లతో సహాచూపిస్తున్నారు.
ఇంకా బయట బడిన సెక్స్ రాకెట్ లు చూపించే విధానం అతి హేయం గా ఉంటుంది. ఆ అమాయిలకు అవమానం హెచ్చే లాగా చూపుతున్నారు. వాళ్ళు మైనర్లు అయితే అసలు కేసులు కూడా వెయ్యచ్చు వీళ్ళపై.
ఇక సినిమా స్కాన్దల్స్ చెబుతూ నెట్లోని బూతు బొమ్మలు చూపించటం ... సినిమాలకే కాని టీవీ లకు సెన్సార్ లేదా?? అసలు A సర్టిఫికేట్ వచ్చిన సిన్మాలు మాములుగా చూపిస్తున్నారు. ఏది లీగలేనా?
చట్టం లో లోపమా అమలు పరచటం లో నా?
అమెరికా లో లాగా ఇది పెద్దలకు మాత్రమె అని బ్రాండ్ చేయించుకొని చూపాలి ఇలాంటివి.

Anonymous said...

న్యూస్ రీడర్లు ఇలాంటి వికృతమైన భాష వాడటం టీవీ9 తోనే ప్రారంభమైందనుకుంటా. తరువాత వచ్చిన టీవీ చానళ్ళు కూడా మేమేం తక్కువ తినలేదంటూ అదే బాట పట్టడం శోచనీయం. మంచి విషయాన్ని లేవనెత్తినందుకు అభినందనలు

శిశిర said...

చాలా బాగా విశ్లేషించారు. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ అభినందనలు.