మీ పద్యం అద్భుతం. ప్రశంశలు పద్య రూపంలో అందుకోవడం నా విషయం లో ఇదే ప్రధమం. ఇక పొతే మీరు మరీ అతిశయోక్తులు వాడారు. ఎక్కడ జరుక్ శాస్త్రి? ఎక్కడ నేను? పోలికకైనా ఒక హద్దు ఉండాలి. ఏది ఏమయినా మీ అభిమానానికి కృతజ్ఞుడను. ఇలాగే మీ అభిమానం నాపై ఉంచండి అది చాలు నాకు.
నా ఉద్దేశ్యం చెప్పాను తప్ప ఝరుక్ శాస్త్రి ఫీలింగ్ తో నాకు పని లేదు, మొన్న విజయవాడ లో పుస్తక ప్రదర్శన లో నాకు తారస పడ్డ ఝరుక్ శాస్త్రి గారి పుస్తకం నన్ను ఆకర్షించలేక పోయింది, నేను ఇంకా అంత స్ధాయికి ఎదిగుండక పోవచ్చు, ఏ ఒక్క విషయమూ అందరికీ ఆమోదయోగ్యం కాదు కదా!
ఏమో! ఎవరికి తెలుసు ఒక రోజు మీరే ఇలా రాసి రాసి అంతటి వారూ కావచ్చు.
ఏమో గుర్రం ఎగరావచ్చు!
(మీ మీద అతిశయోక్తి ప్రయోగిస్తే నాకు వచ్చే లాభం సూన్యం, నన్ను ఎంతగా మెప్పించారో చెప్పటం నా కర్తవ్యం)
11 comments:
Mind-blowing..
Naaku veellatho pedda parichayam lekpoyina, I could still enjoy the subtle humorous sarcasm.
Brilliantly worded!!
బ్రహ్మ్మడంగా వ్రాసారండీ
అన్నీ బాగున్నాయి
పోతన వేమన పద్యాలూ అదరకొట్టారు
Mastaru...meeru assalu super ga raaseru. Meeru keka pettincheru. Ivvala almost 10-15 telugu vallaki fwd chesa :)
Kamal
పారడీలు లేక పరితపించుచున్న
ప్రజలకై పుట్టె పుడమినోకడు
నీరజనుఅములు నీకు నిక్కముగా సోదరా!
ఝరుక్ శాస్త్రి జనియించె జగమున మళ్లీ
-సన్నిగాడు
పారడీలు లేక పరితపించుచున్న
ప్రజలకై పుట్టె పుడమినొకడు
నీరాజనములు నీకు నిక్కముగా సోదరా!
ఝరుక్ శాస్త్రి జనియించె జగమున మళ్లీ
-సన్నిగాడు
@ సన్నీ గారు
మీ పద్యం అద్భుతం. ప్రశంశలు పద్య రూపంలో అందుకోవడం నా విషయం లో ఇదే ప్రధమం. ఇక పొతే మీరు మరీ అతిశయోక్తులు వాడారు. ఎక్కడ జరుక్ శాస్త్రి? ఎక్కడ నేను? పోలికకైనా ఒక హద్దు ఉండాలి. ఏది ఏమయినా మీ అభిమానానికి కృతజ్ఞుడను. ఇలాగే మీ అభిమానం నాపై ఉంచండి అది చాలు నాకు.
నా ఉద్దేశ్యం చెప్పాను తప్ప ఝరుక్ శాస్త్రి ఫీలింగ్ తో నాకు పని లేదు, మొన్న విజయవాడ లో పుస్తక ప్రదర్శన లో నాకు తారస పడ్డ ఝరుక్ శాస్త్రి గారి పుస్తకం నన్ను ఆకర్షించలేక పోయింది, నేను ఇంకా అంత స్ధాయికి ఎదిగుండక పోవచ్చు,
ఏ ఒక్క విషయమూ అందరికీ ఆమోదయోగ్యం కాదు కదా!
ఏమో! ఎవరికి తెలుసు ఒక రోజు మీరే ఇలా రాసి రాసి అంతటి వారూ కావచ్చు.
ఏమో గుర్రం ఎగరావచ్చు!
(మీ మీద అతిశయోక్తి ప్రయోగిస్తే నాకు వచ్చే లాభం సూన్యం, నన్ను ఎంతగా మెప్పించారో చెప్పటం నా కర్తవ్యం)
మీ అభిమానానికి, ఆశీస్సులకి ధన్యుడిని. జరుక్ శాస్త్రి లో ఒక్క శాతం చేరగలిగినా నా జన్మ ధన్యమే.
నాదీ సన్నీ గారి ఉద్దేశ్యమే శంకరా
పేరడీలయందు నీపేరడీ వేరయా,
నాచూపు మెచ్చినది నాకుగొప్పయా,
విశ్వదాభిరామ వినురవేమా
భలే రాసారండీ...పోతన, వేమన అదుర్స్! పేరడీ బ్లాగరుగా మీ పేరు నిలిచిపోతుంది.
Somehow missed this till now.
SriSri parody is especially good.
Post a Comment