Tuesday, January 5, 2010
అయినను పోయి వచ్చితిరి హస్తినకు.....
తెలుగులో "పుల్లయ్య వేమవరం" అని ఒక నానుడి ఉంది. మన నేతల తీరు తెన్నులు చూస్తుంటే అచ్చంగా అలాగే అనిపించింది. పొలోమంటూ ఢిల్లీ చేరి చర్చిస్తాం, పొడి చేస్తాం అని వెళ్లి అసలేం జరిగిందో, జరుగుతోందో, జరగబోతోందో ఏ మాత్రం క్లారిటీ లేకుండా ఆ తంతు కాస్తా ముగించారు. దీన్ని బట్టి "మనవాళ్ళుత్త వెధవలోయ్!" అన్న గిరీశం మాటలు నిజమే అనిపిస్తోంది. పైగా అక్కడికెళ్ళి దేశప్రజలందరి ముందూ మనకు కాస్తో...కూస్తో మిగిలున్న పరువు కూడా అరుపులు, కేకలు, నినాదాలతో తీసిపారేశారు. మీడియా ముందు సీనియర్ నేతలు కూడా పక్కవాడి శాలువా లాగడం, టోపీలతో ఆడుకోవడం చూస్తే అసలు వీళ్ళకి రాష్ట్రాన్ని బాగుచేయలన్న ఆలోచన ఉందని ఏ ఒక్కడైనా అనుకుంటాడా? . మొత్తం మీద అందరూ కలిసి సమస్య పేరుతొ రాజధానికి చేరి పిక్నిక్ చేసుకున్నట్టు ఉంది. మన నేతలిలా ఉన్నంతకాలం మన రాతలూ ఇలానే ఉంటాయి. ఏం చేస్తాం ఓటు హక్కు దుర్వినియోగం చేసిన పాపం ఊరికే పోతుందా!!!!!!
Labels:
కారంగా...వెటకారంగా
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
కెవ్వ్ కేక. అయితే ఆ ట్రిప్ అంత వినోదభరితంగా వుందన్నమాట. అయిన నేనునూ చూడవలయును ఎవరైనా youtube లో upload చేస్తే బాగుండు. ఈ మాత్రం సంబడం ఇక్కడినుంచి కూడా జరిపించవచ్చని మాత్రం నాకనిపించింది ఆ తీర్మానం గురించి విన్నాక.
correct sir,
velluta vachuta korake.....
దీన్నే మా ఊర్లో కుక్క సంతకెళ్ళినట్టూ.....అంటుంటారు. ఓసారి కసబ్ గాడిని ఢిల్లీలో వదిలేస్తే మళ్ళీ సినిమా చాన్స్ కోసం ప్రయత్నిస్తాడు .రిహార్సల్ మొదలుపెట్టాడంటే ఒక్క దెబ్బతో ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడా పోతుంది.
entire situation is a worst scene created by KCR,enhanced by Congress.Everybody has no value in people as KCR did not get good mandate in any of the earlier elections.So he is not the whole & sole representative of Telangana. Nobody should recognize him as only leader of Telangana.Ofcourse,other party leaders are simply opportunists.Upto this scene, there is no work for them except praising their party presidents.
We can observe that Until November, No leader from any recognized party has done anything in support of Telangana people. They has no right to speak about telangana.they are pure dandaga.veellevarikee maatlade hakku ledu. repu epudyna telangana daananthata ade vaste padavulu kotteddaamani tappa veellaku inkamee pattadu. panikimalina vaallu. anthe . veellu chese naatakala gurinchi entha takku maatalaadukunte antha manchidi. mana time waste . CM has no command over anybody. Everybody wants to be ' Father of Telangana' .
dirty politics.
No single leader has commitment.
Once a person is saying ' small states' are good for administration implies that he is agreeing that ' HE IS A WASTE FELLOW' not capable of being an administrator. chethakaani chavatalaku politics lo vunde arhatha ledu. intiki poyi moola koorchuni chintha pikkalu lekkapettukovadam manchidi.
paripalinchadam chetha kaani chavatalu politics loniki enduku raavaali?
ఎందుకు కొరగాని ఎదవలకు 'కోరినంత సంపాదన మరియు తగినంత వినోదము' దొరికే ఎకైక వౄత్తి కాబట్టి
Post a Comment