Tuesday, January 12, 2010

మాయాబజార్ లో తెలంగాణా మాయా శశిరేఖ.......అహనా పెళ్ళంట....తెలం"గానం"

తెలంగాణా వాదం ఇప్పుడు పాపం కళలని కూడా వదలట్లేదు. అదుర్స్ ని అడ్డుకుంటాం అంటూ ఒక పక్క తెలంగాణా జేఏసిలు, కెసిఆర్ కూతురు కవిత వీరంగాలేస్తుంటే...మరోపక్క తెలంగాణా కవి (అదేం బిరుదో???) అని తనకి తానే చెప్పేసుకునే దేశపతి శ్రీనివాస్ ఆంధ్ర వాళ్ళ సినిమాలొద్దు...అమితాబ్..షారుఖ్ సినిమాలు చూదాం అని అల్టిమేటం జారీచేసినట్టు ఎక్కడో చదివా. ఇవన్నీ చూసి రేపు రంగుల్లో మళ్లీ మనముందుకు రాబోతున్న అపురూపమయిన మాయాబజార్ ని అందులో ఒక్క పాత్ర తెలంగాణా యాసలో మాట్లాడలేదు కాబట్టి..ఆ సినిమాని అడ్డుకుంటాం అనయినా అనేస్తారు అనిపిస్తోంది. అందుకే సరదాగా ఆ సినిమాలో "అహనా పెళ్ళంట " పాటని తెలంగాణా యాసలో పెడితే ఎలా ఉంటుందో అన్న ఆలోచనతో చేసిన పేరడీ ఇది. ఇది పూర్తిగా తెలంగాణా యాసో కాదో నాకు తెలియదు. తప్పులుంటే సరిదిద్దండి. మాయ బజార్ ని కించపరిచే ఆలోచన, సాహసం నాకు ఏ కోశానా లేవని, ఇది కేవలం వెర్రితలలేస్తున్న ప్రాంతీయోన్మాదం మీద నా నిరసన ప్రయత్నంగానే  గ్రహించి మీ అభిప్రాయాలు తెలుపగలరు. మీకోసం ఆ సినిమాలో అసలు పాట లింక్ కూడా ఇస్తున్నాను. ఆ ట్యూన్ వింటూ ఇది చదవండి.

అసలు "అహనా పెళ్ళంట పాట"
అహనా పెళ్ళంట...అసలు పాట లింక్ ...ఇక్కడ క్లిక్ చేయండి

(ఈ పాటను మీ మిత్రులకి మెయిల్ లోకూడా పంపించుకునేందుకు వీలుగా ఇమేజ్ ఫార్మాట్ లో ఇస్తున్నాను. క్లిక్ చేస్తే వేరే పేజి లో ఓపెన్ అవుతుంది .పాట కాస్త పెద్దది కాబట్టి రెండు పేజీలు పట్టింది..పండుగ చేసుకోండి. ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చితే పన్లోపనిగా నా పాత పోస్టుల్లోని "రింగా రింగా", "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" పాటలకు ఇలాంటి పేరడీలు చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. ఆ పోస్టుల లింకులు రింగా రింగా  - http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_333.html , నిదురించే తోటలోకి  - http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_17.html )





27 comments:

ఆ.సౌమ్య said...

ha ha ha super ga rasaru :)

శ్రీనివాస్ said...

dude .... ur amazing yaar

Anonymous said...

it is very hilarious and made us laugh. Thank you for your humour.
" lolli lolli chestu maa baaratondru vachindranta -- mastu siggu naakanta "
- baagundi.

VillageMonkey said...

keev bossu..

నాగప్రసాద్ said...

అబ్బబ్బబ్బబ్బబ్బో....సూపర్...సూపర్....

అనిత.... said...

అబ్బబ్బబ్బబ్బబ్బబ్బో కేక

మధురవాణి said...

భలే రాశారండీ..! చాలా చాలా బాగుంది. తెగ నవ్విన్చేశారు :) :)

Apparao said...

భలే బాగుంది

Sree said...

mastugundi...

మంచు said...

Suparandi...keka

మంచు said...

Suparandi...keka

bharath said...

మస్తుగా ఉందన్నా గ్రేట్ జాబ్

నిజం said...

Chala Baga vrasaru

Truely said...

Excellent ga raasaru.. LOL

చిలమకూరు విజయమోహన్ said...

ఇప్పుడే అందిన వార్త "అంచేత నేచెప్పొచ్చేదేంటంటే" బ్లాగును తెలంగాణా వాళ్ళు చూడొద్దని,ఆ బ్లాగును తెలంగాణాలో బ్యాన్ చేస్తామని కేసీఆర్ కూతురు కవిత గారు ఆర్డర్ జారీ చేసారంట.

Anonymous said...

haha
kinchaparachudu ani gevaru cheppindru annai
nuvvu kaanee
gem parledu

song super boss

నాలోనేను said...

awesome

Apparao said...

మీరు వ్రాస్తే జనాలు గోల పెట్టడం లేదు,
నేను వ్రాస్తే, ఇండియన్ మినర్వా, చిలుకూరి, మలక్ పెట్ తిట్టి పోయారు
పేస్ వేల్యూ ఏమో అని రీసెంట్ ఫోటో పెట్టా నండీ !!

శిశిర said...

:)

Ramesh said...

Hilarious

I enjoyed it.

Ramesh said...

Hillarious

I enjoyed it.

చైతన్య said...

superb!
భలే వ్రాసారు!

నిదురించే తోట లోకి... పాట నాకు బాగా ఇష్టమైన పాట... దానికి కూడా పారెడి వ్రాసారంటే ఏం వ్రాసారో ఏంటో... పాట పాడుచేసరేమో అనుకున్నాను... కానీ అది కూడా సూపర్ గా ఉంది.

సుజాత వేల్పూరి said...

అబ్బబ్బ, అరగంట నుంచీ ఇంకా నవ్వుతూనే ఉన్నా!

Unknown said...

kevvu kekaaaaaaaaaaaaaaaaaa

నిజం said...

Excellent Parody

శ్రీ said...

చాలా బాగుంది

Unknown said...

claps andi no words