Monday, December 31, 2012

హ్యాపీ న్యూఇయరు...

ప్రియమైన మిత్రులకి, ఆప్తులకి, ఆత్మీయులకు, అక్కలకి, చెల్లెళ్లకి, తమ్ముళ్ళకి, ఇంకా నా ఈ బ్లాగ్ కుటుంబం లోని సభ్యులందరికీ రాబోయే కొత్త సంవత్సరం మీకంతా బోల్డంత సంతోషాన్ని, ఆనందాన్ని, ఇవ్వాలని, అందరికి  మంచి జరగాలని, జీవితంలో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని, నవ్వుతూ నవ్విస్తూ హాయిగా జీవించాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ ...........

మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు; "హ్యాపీ న్యూఇయరు"

[P.S. ఈ బ్లాగును ఆక్టివ్ గా ఉంచాలి అని......On behalf of Shankar]

12 comments:

మధురవాణి said...

It feels nice to come back here. Thanks for the wishes.

తృష్ణ said...

Thanks a lot swathi.. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకు తోడుండాలని కోరుకుంటూ..a very happy new year!

Padmarpita said...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

శశి కళ said...

happy new year andi.naa sahayam kaavaali ante adagandi.tappaka chestanu

శిశిర said...

థాంక్యూ.. ఈ బ్లాగూ, బ్లాగరూ కూడా అందరి మనసుల్లోనూ ఆక్టివ్ గానే ఉన్నారు. మీకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలనీ, అంతా మంచే జరగాలనీ కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శిశిర said...

థాంక్యూ.. ఈ బ్లాగూ, బ్లాగరూ కూడా అందరి మనసుల్లోనూ ఆక్టివ్ గానే ఉన్నారు. మీకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలనీ, అంతా మంచే జరగాలనీ కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

జయ said...


మీకు కూడా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలండి.

రాజ్ కుమార్ said...

హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలండీ....

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
(కొంచెం ఆలశ్యంగా ఇక్కడ)

మీ ఉద్దేశ్యం అభినందనీయం.

www.మనకాకినాడ.com టీమ్ said...

http://www.manakakinada.com/
ఈ సైటు కాకినాడ వాసులకు ఉపయోగపడే సమాచారం తెలుగు భాష లో ఇద్ధామని చేసిన చిన్న ప్రయత్నం..తప్పకుండా వీక్షించి మీ అభిప్రాయాలు తెలుపగలరు..www.మనకాకినాడ.com

Anonymous said...

స్వాతీ,

శంకర్ ఎప్పుడూ "చిరంజీవే.."

SreeNivas said...

Orey Orey orey....Uma.. vunnavu raa...nee blog baundi raa... neekosam net lo vethakalekapotunna kaani.....nenu Srinivas Tangella , MSNC HS Kakinada 92 batch..dearsrinivas@gmail.com ki nee mobile number ento mail pettu..