Tuesday, December 8, 2009

నచ్చిందా? లేదా?

టివీల్లో వచ్చే స్క్రోల్లింగులు మనందరం చూస్తూనే ఉంటాం. ఈమధ్య మరిన్ని యాడ్ డబ్బులకోసం మొదట్లో ఒక్కటే ఉండే ఆ స్క్రోల్స్ ఇప్పుడు మూడు దాకా పెరిగాయి. (ఒక్కోసారి అంతకన్నా ఎక్కువే అనుకోండి). ఈ సందర్భంలో ఒకదాని కింద ఒకటి ఉండే ఆ స్క్రోల్స్ లో ఉండే రెండు విభిన్న వార్తల్ని కలిపి చదివితే ఎలా ఉంటుందో మచ్చుకో పది చూడండి . ఈ ప్రయత్నం మీకు నచ్చితే ఓ కామెంట్ తో భుజం తట్టండి.


నేడే శిల్పా శెట్టి వివాహం 
ఆమరణదీక్ష ప్రకటించిన కెసిఆర్ 


ప్రధాని రాష్ట్ర పర్యటన 
ఎట్టిపరిస్థితుల్లోను కుదరదని తేల్చేసిన రోశయ్య 


చంద్రయాన్ 2 ప్రకటించిన ఇస్రో 
ఆర్టీసీ కార్మికుల సమ్మె


సచిన్ సెంచరీ
మనస్తాపం చెందిన కొండా సురేఖ 


మన్మోహన్ కు ఒబామా విందు 
విషాహారం తో నలుగురి మృతి 


విద్యార్ధులపై పోలిసుల జులుం
హర్షం ప్రకటించిన ప్రతిపక్షాలు


సెహ్వాగ్ వీరవిహారం 
నెల్లూరులో అగ్నిప్రమాదం 


అప్పులబాధకు కుటుంబం ఆత్మహత్య 
స్టేట్ బ్యాంకు లోన్ మేళా


ముక్కుపచ్చలారని బాలికపై అత్యాచారం 
ఘనంగా బాల దినోత్సవం 


నూతన డిజిపి బాధ్యతల స్వీకారం 
నగరంలో పెరిగిన చోరీలు 







21 comments:

శ్రీనివాస్ said...

హహహాహ

Yoganand chatrathi said...

You had done a great work .
News chuse prathi sare nenu anikunta KOnni rojula taravatha News reporter kuda kanapadademo ane

Unknown said...

too much asalu........... chala bagunayi/////////

బ్లాగాగ్ని said...

:) :) :)

మధురవాణి said...

భలే చెప్పారండీ.! చాలా బాగుంది మీ ప్రయత్నం :)

GKK said...

ఫన్ టాస్టిక్

నాగప్రసాద్ said...

:) :)

శిశిర said...

బాగా రాశారు. :)

Videhi said...

superooooo super

నిషిగంధ said...

:)))

భావన said...

:-)))

Malakpet Rowdy said...

Excellent!

Malakpet Rowdy said...

సచిన్ సెంచరీ
మనస్తాపం చెందిన కొండా సురేఖ
_________________________

This is the best!

వేణూశ్రీకాంత్ said...

సూపర్బ్ :-)

Rajesh said...

Baaga raasaru..

Apparao said...

అదరకొట్టారు
మలక్ కి నచ్చిందే నాకు కూడా నచ్చింది

Anonymous said...

మొదటిది, చివరిది, చివరి నుంచి పైకి మూడవది కూడా బాగున్నాయి. మలక్పేట్ మెచ్చినదానితో సహా.

శ్రీనివాస్ పప్పు said...

అద్దరగొట్టేహారంతే

3g said...

కేకంతే..... కుమ్మేశారు.

సుజాత వేల్పూరి said...

దేనికదే సూపర్ గా ఉన్నాయి! Excellent! :-))

ఆ.సౌమ్య said...

excellent...superb...కేకంటే ఇది...పొలికేక గావు కేక :)