శాస్త్రి గారూ, ఇప్పుడు నా పరిస్థితి "రాక్సీ లో నార్మా షేరర్, బ్రాడ్వే లో కాంచనమాల' టైపు లో ఉంది. ఏది ముందు చదవాలో తేల్చుకునే ముందు అసలు ఈ పరిస్థితి కి కారణం మీ అందరితో పంచుకుందామనే ఈ ప్రయత్నం. కాస్త సలహా ఇద్దురూ!
ఆ పుస్తకాలు చదువుతూ కుర్చున్నట్టున్నారు .. ఈ మధ్య తమరు అంతర్జాలం లో తగల్లేదు .. "కోతి కొమ్మచ్చి " మాత్రం నాకు నచ్చింది .. vamsi(సుత్తి నా సొత్తు) గారు నా చేత వెతికించి మరీ కొనిపించుకుని చదివారు...మా గుంటూరు లో పుస్తక ప్రదర్శన జరిగినపుడు .
6 comments:
మరి అన్ని పుస్తకాలని ఎప్పుడు చదువుతారు , ఇలా బ్లాగులు రాసుకుంటూ కూర్చుంటే ?
శాస్త్రి గారూ,
ఇప్పుడు నా పరిస్థితి "రాక్సీ లో నార్మా షేరర్, బ్రాడ్వే లో కాంచనమాల' టైపు లో ఉంది. ఏది ముందు చదవాలో తేల్చుకునే ముందు అసలు ఈ పరిస్థితి కి కారణం మీ అందరితో పంచుకుందామనే ఈ ప్రయత్నం. కాస్త సలహా ఇద్దురూ!
బాగుందండి మీ పుస్తకాల ప్రపంచ యాత్ర. కుళ్ళు పుడుతోంది.
బావుంది మీ పుస్తకాల కలెక్షన్ .మీరు మమ్మల్ని వూరించిన విధానం ఇంకా బావుంది
ఆ పుస్తకాలు చదువుతూ కుర్చున్నట్టున్నారు ..
ఈ మధ్య తమరు అంతర్జాలం లో తగల్లేదు ..
"కోతి కొమ్మచ్చి " మాత్రం నాకు నచ్చింది ..
vamsi(సుత్తి నా సొత్తు) గారు నా చేత వెతికించి మరీ కొనిపించుకుని చదివారు...మా గుంటూరు లో పుస్తక ప్రదర్శన జరిగినపుడు .
కోతి కొమ్మచ్చి కాదు ఇది (ఇం)కోతి కొమ్మచ్చి - రెండవ భాగం. మొదటి భాగం పూతరేకయితే ఇది బొబ్బట్టు.
Post a Comment