Monday, December 21, 2009

"ముందు బుక్సు, వెనుక బుక్సు...కుడి ఎడమల బుక్సేబుక్సు" - పుస్తక ప్రదర్శనకు నా మొదటి దండయాత్ర (ఈ ఏడాది)

ఈ పోస్ట్ ఇమేజ్ ఫార్మాట్ లో ఇస్తున్నాను. క్లిక్ చేస్తే వేరే పేజి లో ఓపెన్ అవుతుంది. అర్జంటుగా చదివేసి...మీ అభిప్రాయాలు చెప్పేయండి! 




























6 comments:

Apparao said...

మరి అన్ని పుస్తకాలని ఎప్పుడు చదువుతారు , ఇలా బ్లాగులు రాసుకుంటూ కూర్చుంటే ?

SHANKAR.S said...

శాస్త్రి గారూ,
ఇప్పుడు నా పరిస్థితి "రాక్సీ లో నార్మా షేరర్, బ్రాడ్వే లో కాంచనమాల' టైపు లో ఉంది. ఏది ముందు చదవాలో తేల్చుకునే ముందు అసలు ఈ పరిస్థితి కి కారణం మీ అందరితో పంచుకుందామనే ఈ ప్రయత్నం. కాస్త సలహా ఇద్దురూ!

భావన said...

బాగుందండి మీ పుస్తకాల ప్రపంచ యాత్ర. కుళ్ళు పుడుతోంది.

Anonymous said...

బావుంది మీ పుస్తకాల కలెక్షన్ .మీరు మమ్మల్ని వూరించిన విధానం ఇంకా బావుంది

సంతోష్ said...

ఆ పుస్తకాలు చదువుతూ కుర్చున్నట్టున్నారు ..
ఈ మధ్య తమరు అంతర్జాలం లో తగల్లేదు ..
"కోతి కొమ్మచ్చి " మాత్రం నాకు నచ్చింది ..
vamsi(సుత్తి నా సొత్తు) గారు నా చేత వెతికించి మరీ కొనిపించుకుని చదివారు...మా గుంటూరు లో పుస్తక ప్రదర్శన జరిగినపుడు .

SHANKAR.S said...

కోతి కొమ్మచ్చి కాదు ఇది (ఇం)కోతి కొమ్మచ్చి - రెండవ భాగం. మొదటి భాగం పూతరేకయితే ఇది బొబ్బట్టు.