ఎప్పుడు విన్నా మనసును కదిలించే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపం ఘంటసాల గొంతులో వినడమంటే నాకు చాలా ఇష్టం. రాసింది పాపం కరుణశ్రీ అయినా ఇది ఘంటసాల గొంతులో నుంచి వచ్చి ఘంటసాల పుష్పవిలాపం గా ఫేమస్ అయిపోయిందంటే ఏ స్థాయిలో ఆయన ఈ రచనకు న్యాయం చేయగలిగాడో ఊహించుకోవచ్చు. పూర్తిగా విన్న తరువాత ఇంక ఏ పువ్వు ను చూసినా మీకు ఇదే గుర్తుకు వస్తుందని మాత్రం ఘంటాపధంగా చెప్పగలను. అలాంటి అరుదైన, అపురూపమైన ఆడియో క్లిప్ లను మీతో పంచుకోవాలనిపించింది. లింకులు కింద ఇస్తున్నా. క్లిక్ చేసి విని మైమరచిపోండి. నాకు కామెంట్ చేయడం మాత్రం మరచిపోకండి.
ఘంటసాల పుష్ప విలాపం - 1
ఘంటసాల పుష్ప విలాపం - 2
6 comments:
మిగిలిన ఆణిముత్యాలు కూడా వినిపించండి మరి.
very nice
అవి ఎప్పటికీ ఆణిముత్యాలె..
ghantasala "andhruda" "telangana" vaada chepandi.. appudu vinalo oddo decide chesta.
pushpavilapam - aa madhuragaayakuni puspavilaapam amrutatulyam andi. bhagavad geeta laa pushpavilaapam ante mundu gurtocheedi ghantasaale. chaala thanks andi..
thank u sir. ee geyam 6th telugu textlo undi. pillLku ee audio kuda vinipisthe yentho bhaguntundi. once again thank u.
thank u sir. ee geyam 6th telugu textlo undi. pillLku ee audio kuda vinipisthe yentho bhaguntundi. once again thank u.
Post a Comment