ఇది స్వతహాగా ప్రతీదాన్నీ కెమెరా కన్నుతో చూసే నా ఫ్రెండు జగన్నాధరాజు వాడి కెమెరా కంటితో గ్రహణాన్ని బంధించినప్పటి ఫోటో. కరెక్టుగా మబ్బులు కూడా కుదరడం వలన అది నిజంగా నెలవంకేమో అనిపించక మానదు. తన ఫేస్ బుక్ లో పెట్టిన ఈ ఫోటో నాకు విపరీతం గా నచ్చేసి మీ అందరితో పంచుకోవాలనిపించి కనీసం వాడికి చెప్పనుకూడా చెప్పకుండా బ్లాగ్ లో పెట్టేసా. మీ అభినందనలన్నీ వాడికే చెందుతాయి.
7 comments:
nijanga photo adbhutamga teesaru meeru cheppakapote memu chandrunigane bhavinchevallam mee caption koodaa aaphotoku taggattuga vundi hats off to jraju.
ఫోటో తీసినందుకు జగన్నాధ రాజు గారికి , దర్సన భాగ్యం కల్పించిన మీకు ధన్య వాదములు
Excellent capture.. :-)
-- Vinay Chaganti
Thank you..very much.. :)
భలేగా తీసారుగా ఫోటో... చాలా బాగా వచ్చింది!
nice pic ..chalaa baagundi
భలే!
Post a Comment