Thursday, January 27, 2011

నెట్ లో దొరికిన ఈ వీడియో చూసి మనసు చెమ్మగిల్లింది - నిజంగా ఈ ఐడియాకి హేట్సాఫ్

నెట్ లో దొరికిన ఈ వీడియో చూసి మనసు చెమ్మగిల్లింది. నిజంగా ఈ ఐడియా కి హేట్సాఫ్. దీన్ని వెంటనే మీ అందరితో పంచుకోవాలనిపించి పోస్ట్ చేసేస్తున్నా. 


బ్యాండ్ విడ్త్ తక్కువగా ఉండి ఈ వీడియో చూడలేని కొందరు బ్లాగ్మిత్రుల కోరిక మేరకు ఈ వీడియో ర్యాపిడ్ షేర్ లో అప్ లోడ్ చేసి ఆ లింక్ జత చేస్తున్నా. 
http://rapidshare.com/files/444925201/The_Silent_Indian_National_Anthem.mp4

25 comments:

చెప్పాలంటే...... said...

chaalaa chaalaa baavundi thank u very much share chesukunnanduku

aparna said...

really heart touching

భారతీయ వాఙ్మయం said...

chala bagundi. evaru response avakunna meeru mathram ilantivi post cheyyandi. ekkado, eppudo, evariko okka saraina manasulo kadalika vasthundi.

శ్రీనివాస బాబు తోడేటి said...

నిజంగా గ్రేట్...హాట్సాఫ్... నిజంగా హ్రుదయాన్ని కదిలించింది...

తృష్ణ said...

really heart touching. Thankyou for sharing.

kotha said...

very nice india is all ways great..

Anonymous said...

చాలా బావుంది.

వనజ తాతినేని/VanajaTatineni said...

chaalaa.. baagundhi ani cheppadam thakkuva chesinatlu untundhi. baasha kanna,bhaavana kannaa, bhaava prakatana mukyam. bhaavi bhaaratha pourulalo.. nenu adhe choosaanu. moogaku maatosthe,chavitivaadi chevilo shankham oodhithe.. kaadhu kaadhu..ee..rendoo.. maaraayi ippudu. yellappudoo..JaiHindh..

Manjusha kotamraju said...

chala bagundi,,,memu kuda ninna chusam..really superb vedio..

బాలు said...

Really Really superb. టచింగ్.
ఇంత మంచి వీడియో చూపించినందుకు మీకు హేట్సాఫ్ చెప్పాల్సిందే

Zahed' S said...

Namasthe andee naa bandwidth takkuvagaa undi ee video play avtledu kaastha aa video zip kaani rar kaani unchutaaraa please ......

Unknown said...

Really heart touching

Jyothi said...

Heart touching.. Thank you for sharing.

dpc said...

chaala chaala bagundi... kallalo neelu vachaayyii choosthunte..

Anonymous said...

great video.

jai Hind..

జర్నో ముచ్చట్లు said...

అనంతపురం లాంటి ఫ్యాక్షన్ జిల్లాలో ఎనిమిదేళ్లు పనిచేసి.. అక్కడి రక్తసిక్త చరిత్రను కళ్లారా చూసి.. హృదయ స్పందన అంటే ఏంటో దాదాపుగా మరచి పోయిన నాకు.. ఈ విడియో చూస్తుంటే కళ్లు చెమర్చాయి. ఇంతకన్నా నా భావాన్ని వ్యక్తం చేయలేక పోతున్నా. మీకు హ్యాట్సాఫ్‌ అండ్‌ థ్యాంక్స్‌..

విజయ్‌

Anonymous said...

విడియో సందేశాత్మకంగా, బాగుంది.
==========

/అనంతపురం లాంటి ఫ్యాక్షన్ జిల్లాలో ఎనిమిదేళ్లు పనిచేసి.. అక్కడి రక్తసిక్త చరిత్రను కళ్లారా చూసి.. హృదయ స్పందన అంటే ఏంటో దాదాపుగా మరచి పోయిన నాకు../

ఇది అసందర్భంగా వుంది, అనవసరమేమో... "దేశభక్తికి భాష అవసరంలేదు".
మీ కళ్ళు అనంతపురంలోని ఏ కొద్ది ఫ్యాక్షనిస్టుల మీదే వుండిందేమో, వర్షాధారిత పంటల్లో తెల్లారిన బ్రతుకులు, కొండప్రాంతాల్లో గుక్కెడు నీళ్ళకు పడుతున్న పాట్లు, బీడు/బంజరు భూములు(కోస్తా, తెలంగాణలతో పోలిస్తే) కూడా కాస్త దృష్టి సారించాల్సింది.

gayatri said...

chaalaa chaalaa baavundi madhuragaru... really heart touching.. chaalaa baagundhi ani cheppadam thakkuva avutundi.. naku ayte video chusunte kallalo neelu vachaayyee.. anne sarlu chusano nake teleyadu... thank u ane oka chinna matta chapeta challa takuvaga untadi... nanu kuna ee video ne share chesukuntunanu....

Ennela said...

chaalaa baagundi...

విరిబోణి said...

Thanks for sharing.

siva koganti said...

really great video, thanks

ravee said...

Great...Greater...Greatest...
Heart Touching...

Millions of thanks to bring to common viewers...

Thanks allot

Ravee Reddi

ravee said...

greatest...

thinker said...

anantapuram gurchi nijangaane greatest comment by journo muchchatlu, akkada janaallo hridaya spandana ledaaa. lollzz. anantapuram lo enni samvatsaraalunnaaru, ekkadekkada tirigaaro kaastha cheppandi, visteernam lo desham lone rendava ati pedda district adi, andulo ye penugonda lono, anantapuram lo pani chesi, paidnews raasukoni vachi, vaallu manushulu kaadu raallu ani cheppaaru choodandi, mee teerpu ki nijangaa hats off. Jai journo muchchattlu, jai jai journo muchchatlu.

శశి కళ said...

kachchitangaa repu school lo prayer lo ee vishyam spoorti ichchetatlu maa pillalaku cheputaanu.