Friday, February 4, 2011

SIMPLY HILARIOUS


ఈ రోజు గ్రేట్ ఆంధ్రా సైట్ లో చదివిన ఈ ఆర్టికల్ చదివి నవ్వాపుకోవడం నా వాళ్ళ కాలేదు. ఈనాడులో వచ్చిన శ్రీధర్ కార్టూన్ ని ఉదహరిస్తూ రాసిన ఈ ఆర్టికల్ చదివితే నాకు త్రీ ఈడియట్స్ లో "చతుర్" కాలేజీ స్పీచ్ గుర్తొచ్చింది. ఆ ఆర్టికల్ మీకోసం యధాతధం గా ఇక్కడ ఇస్తున్నా. మీరూ నవ్వుకోండి. చదవడానికి నవ్వు తెప్పించినా ఇలాంటి ఖర్మ మనకు పట్టినందుకు ఇది సిగ్గుపడాల్సిన విషయం అనిపించింది నాకు.



By now, it is known to everybody that Chief Minister N Kiran Kumar Reddy is not comfortable in speaking in Telugu language. Being a public school student, he has always been comfortable speaking English rather than Telugu. Now, people have started making fun of his language and pronunciation of Telugu words.
Though Kiran had addressed a few public meetings earlier, his language skills have come up for testing in a big way during the ongoing Rachchabanda programme, which is his first major mass contact programme. As he is facing difficulty in addressing the people in their language, the people are facing difficulty in understanding his words.
On Friday, Eenadu carried a hilarious cartoon by its popular cartoonist Sridhar on the language skills of the chief minister.
Reacting to his statement during a press conference the other day that he would not speak to the media again, if they did not carry his statement verbatim in the dailies the following day, the cartoon points out how the statement looks like if his words are published verbatim. Here it is: “Rachchabanda petna dhanki, itla prajalni kalasatam, eevallaku avusaral ki, dhanto pati korey dhanki, ippudukippudu ration carduloo ichche dhanki, ogalya evulkanna lakanna untey dhanki chaanaa varaku mundala mundala….”
Well, I could not control my laughter. Could you?
To refresh the memory of our readers, GA carried a report in the past on the Kiran’s goof up in Telugu while addressing a public meeting last month. Instead of saying Sonia Gandhi’s life is “aadarsham” (ideal), the chief minister said: Sonia Gandhi’s life is a “Gunapatham” (lesson) for all of us. Similarly, instead of wishing that her leadership would make the party “Patishthanga” (strong), Kiran wished that Sonia Gandhi would make the party “gattiga” (hard). And instead of saying the party workers should make her leadership “balopetham” (strengthen), he said: “balavantham” (forcible). Some wag in the media commented: “thank god, he did not say “balathkaaram” (molestation)!

COURTESY : WWW.GREATANDHRA.COM

12 comments:

pari said...

remembered Chatur's speech from aamir's film "3 idiots"

SHANKAR.S said...
This comment has been removed by the author.
Ravi said...

ప్చ్.. ఏం చేద్దాం తెలుగు రాష్ట్రానికి తెలుగులో సరిగా మాట్లాడలేని ముఖ్యమంత్రి ఉండటం మన ధౌర్భాగ్యం...ఈ మధ్య పని ఒత్తిడిలో పడి ఇలాంటి వార్తలు పెద్దగా గమనించలేదు. మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

నీహారిక said...

స్వచ్చమైన తెలుగులో మాట్లాడి, తెలుగు ని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన తెలుగన్నకి, చావబోయే ముందు...మీ తెలుగు తమ్ముళ్ళు ఎంతటి సత్కారం చేసారో చూసాంగా !!!

సుజాత వేల్పూరి said...

అవునండీ, ఇంతకు ముందు ఆయన చీఫ్ విప్ గా ఉన్నపుడు, స్పీకర్ గా ఉన్నపుడు పెద్ద్గా పట్టించుకోలేదు(పెద్దగా మాట్లాడే అవకాశం లేదు కదా అప్పుడు)కానీ ఆయన రచ్చబండ లో మాట్లాడే తెలుగు చూస్తే ....:-))

ఆ కార్టూన్ చూసి కిరణ్ కుమార్ కూడా నవ్వుకుని ఉంటాడు లెండి

mmd said...

తెలుగు కి పట్టిన దుర్ఘతి

SHANKAR.S said...

@ పరి గారు
@రవిచంద్ర గారు
ధన్యవాదాలు

@ నీహారిక గారు
"మీ తెలుగు తమ్ముళ్ళు ఎంతటి సత్కారం చేసారో చూసాంగా !!!"....అర్ధం కాలేదండీ..
మీరూ తెలుగు వారే అనుకుంటున్నాను. మీరు మాట్లాడేది ఎన్టీఆర్ గురించే అయితే ఆ పార్టీలో (ఆ మాటకొస్తే అసలు ఈ పార్టీలోనూ) నాకెవరూ అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు లేరండీ :)

@సుజాత గారు
అవునండీ, స్పీకర్ గా ఉన్నప్పుడు పాపం ఎంత సేపూ "ప్లీజ్ కూర్చోండి ..ప్లీజ్ కూర్చోండి" అంటూ నెట్టుకోచ్చేసారు. :)

@ mmd
అంతేనండీ

Rao S Lakkaraju said...

ఆయన పుట్టి పెరిగింది హైదరాబాద్ అని విన్నాను. బహుశ తెలుగు మీడియం లో చదవలేదోమో.

SHANKAR.S said...

@ Rao S Lakkaraju గారు
ఎంత పుట్టి పెరిగింది హైద్రాబాదయితే, ఎంత తెలుగు మీడియం లో చదవకపోతే మాత్రం ఒక తెలుగువాడికి అదీ తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికీ తెలుగు సరిగ్గా రాకపోవడం ఏమన్నా బావుంటుందా? చెప్పండి. :)

Ennela said...

జైల్ సింగ్ గారికి ఆంగ్లం నేర్పినట్టు, ఒకళ్ళని తెలుగు నేర్పడానికి పెడితే సరి..ఆరు నెలల్లో ఆ పంతులు గారు వీరి భాష నేర్చుకుని ధన్యులవుతారు..

tarakam said...

మన నేతల భాష విని హాస్య రసం తప్ప మిగతా అన్ని రసాలూ(రౌద్రం,సోకం,మొ:) పెల్లుబికే ఈ రోజుల్లో మన ముఖ్యమంత్రి(&శ్రీధర్) గారిలాగే మననందరినీ నవ్వించాలని కోరుకుందాం.

కృష్ణప్రియ said...

:)) అవును.. ఆరోజు నేను పొద్దున్నే చూసి తెగ నవ్వుకున్నాను. శ్రీధర్ అసలు కత్తి!