ఇండో పాక్ మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. ఈ విషయం పాకిస్తాన్ లో ఒక న్యూస్ ఏజన్సీ బయటపెట్టింది. అదీ ఆధారాలతో. మ్యాచ్ కు ముందు మిస్బా ఉల్ హక్ తో ఒక బుకీ జరిపిన టెలిఫోన్ సంభాషణలు ఇవీ. ఇది వింటే క్లియర్ గా అర్ధమవుతుంది. మిస్బా ఉల్ హక్ కీలకమయిన ఈ మ్యాచ్ లో టెస్ట్ మ్యాచ్ కన్నా హీనంగా (అదీ ఒక పక్క వికెట్లు పడుతూ, రన్ రేట్ పెరుగుతున్నా) ఎందుకు ఆడాడో. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వినండి.
(ఆ ఆడియో టేప్ ఫైల్ లింక్ జతపరుస్తున్నాను)
10 comments:
Good One :-)).
అబ్బచ్ఛా, ఏం టపా పెట్టారండీ బాబూ.
మెయిల్స్ తప్పించుకుని వచ్చి ఇక్కడ దొరికిపోయాను :)).
అనుకుంటేనే చదివాను..ఇదేదో ఏప్రిల్ ఫూల్ వ్యవహారమని అనిపిస్తూనే ఉంది, అయినా ఆ ఆడియో విన్నాను చూడండి నాదే తప్పు :P
పాట మాత్రం సూపరు :D
అందరిని ఇలా నవ్వించడంలో మీకు మీరే సాటి..
:))
మీరు ఒక్క రోజుకి ఈ టపాకి వ్యాఖ్యలు డిసేబుల్ చేసి ఉండాల్సింది. ఇపుడైనా చెయ్యండి.
కెవ్వు కేక , పొద్దున్నే లేచి .. మీ వీడియో నే చూశాను . నేను మొదట ఓపెన్ చేసిన లింక్ , మొదట చూసిన వార్త .. :) ఇంకొక చిన్న విషయం అండి .. మీ permission గట్రా లేకుండానే నేను నా సైట్ లో ఎట్టేసుకున్నాను దీని . మరేమీ అనుకోవద్దె ...
ayinaa ilaanti news ekkada sampaadistaav! nijame sumaa!..alaa match fixing cheyyadam tappu kadoo!
హ..హా..హా..!!
ఇవాళ కామెంట్ రాస్తున్నాను కాబట్టి ఫూల్ అవ్వలేదన్నమాట.
అయినా ముఝ్ కో గుస్సా ఆయా...:)
సూపర్ అండి మీరసలు..!!
వ్యాఖ్యలు ఠక్కున కనబడకుండా టపా చివర బోల్డంత స్పేసు పెట్టారు చూడండి.. సృజనాత్మకంగా ఉంది. :)
అయితే, ముందు వ్యాఖ్యలు చదివి ఆనక టపా చదివే నాలాంటోళ్ళని మోసం చెయ్యలేరు మీరు. ;)
Post a Comment